AP Jagananna Thodu Scheme 2020 Beneficiary list, Check Online Status – Rs. 10,000 for Street Vendors
Jagananna Thodu Selected List 2020 Online Status, Check Balance, Beneficiary list : AP Jagananna Thodu Scheme District wise Selected Candidates List, how to Check for Jagananna Thodu Beneficiary list, Jagananna thodu 10,000 Zero Interest Loans. How to Re Apply YSR Jagananna Thodu, Online Status & Benefits details will be given to you in this article. Andhra Pradesh Government to launch Jagananna Thodu on November 25th,2020 to provide no interest loans to street vendors. The State government is all set to roll out Jagananna Thodu, a scheme to issue identity cards and provide Rs 10,000 zero interest loans to street vendors, on November 25.
పాదయాత్రలో చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న అక్ష్యాలు చూసి, వాటినుండి విముక్తి కలిగిస్తూ మ్యానిఫెస్టోలో చెప్పిన మరొక వాగ్దానాన్ని అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం. దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొ॥న బ్యాంకుల ద్వారా సుమారు రూ.1,000 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న జగనన్న ప్రభుత్వం. సొంప్రదాయ చేతికడుల వారి గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తులవారు రోజువారీ పెట్టుబడి కోసం ఇక ఎవరినీ ప్రాదేయపడాల్సిన పనిలేదు.. అధిక వడ్డీలకు తెచ్చి అప్పులపాలయ్యే పరిస్థితి అసలే ఉండదు.. అండగా ఉంటుంది మీకు “జగనన్న తోడు“.
- AAS (6-12-18 Years) Software || FA 1 Slip Test || FA 2 Slip Test
- 10th Material || 10th Model Papers (100 Marks)
- DA Arrears Online Calculator || Free Messge Alert
- Follow us on - FaceBook || Twitter || Telegram
Jagananna Thodu Selected List 2020 Online Status, Check Balance, Beneficiary list
AP Chief minister YS Jagan Mohan Reddy will launch the Jagananna Thodu scheme on Wednesday which aims at providing a helping hand to small and petty vendors across the state. Interest-free loan of Rs 10,000 would be provided to small and petty vendors under the scheme and nearly 10 lakh vendors have applied to avail the scheme. The government will pay the interest of the loans taken by the vendors from banks.

Street Vendors Scheme Eligibility
రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, రోడ్డు పక్కన పుట్ పాత్ ల పైన, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఆహారపదార్థాలు, చేనేత, హస్తకళా వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు కూడా అర్హులే
తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారూ సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే పేదవారు కూడా అర్హులే..
సాంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీ దారులు కళంకారీ కళాకారులు, ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మల తయారీదారులు బొమ్మల తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామాగ్రి తయారీదారులు.. వీరూ అర్హుల.
చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారి పెట్టుబడి అవసరాల కోసం రూ.10 వేల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే వడ్డీ కడుతూ సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే పేదవారు అందరూ అర్హులే.
AP Jagananna Thodu Scheme Highlights
Scheme Name | YSR Jagananna Thodu Scheme |
Launched By | CM Jagan Mohan Reddy on Nov25th, 2020 |
Beneficiaries | Street Vendors |
Status | Online Status, Check Balance, Beneficiary list |
Objective | Provide 10000 Rupees as Loan |
Category | Andhra Pradesh Govt. Schemes |
How to Re Apply for AP Jagananna Thodu Scheme
Here is the complete process to apply online for AP Jagananna Thodu Scheme 2020
పొరపాటున ఒకవేళ ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే గ్రామ/వార్డు వాలంటీర్లను సంప్రదించండి
లేదా గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి
నెలరోజుల్లోపు పరిశీలించి అర్హులై ఉంటే వెంటనే వారికి కూడా వడ్డీలేని రుణాలు అందించే ఏర్పాటు.
Beneficiary Selection Process
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ : గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అత్యంత పొరదృకంగా లబ్ధిదారుల సర్వే నిరంతర సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితా గ్రామ/వార్డు సచివాలయల్లో ప్రదర్శన.
పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా www.gramawardsachivalayam.ap.gov.in పోర్టల్ ఏర్పాటు..
అర్హతలు ఉండి జాబితాలో పేరులేనివారు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కారం.
- బ్యాంకర్ల తో సమన్వయం కోసం, చిరువ్యాపారులందరికీ స్మార్ట్ కార్డుల జారీ.
- బ్యాంకు ఖాతా తెరవడం నుండి రుణాలు ఇప్పించే వరకు వాలంటీర్ల సహకారం.
District wise Jagananna Thodu Beneficiaries list (Selected Candidates Names)
- Anantapur District Beneficiaries list : 66150
- Chittoor District Beneficiaries list : 74994,
- East Godavari District Beneficiaries list : 90979,
- Guntur District Beneficiaries list : 97530,
- Krishna District Beneficiaries list : 53870,
- Guntur District Beneficiaries list : 97530,
- Prakasam District Beneficiaries list : 75416,
- Nellore District Beneficiaries list : 60867,
- Srikakulam District Beneficiaries list : 42238,
- Visakhapatnam District Beneficiaries list : 87527,
- Vijayanagaram District Beneficiaries list : 41269.
More Details : www.gramawardsachivalayam.ap.gov.in
AP Government all YSR Schemes
Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Download
AP Sarkar Seva Mobile App Services – All Government Scheme Services information App Download
Vidhya Kanuka Kit Guidelines for AP Students – Jagananna Vidhya Kanuka Distribution
YSR Vidyonnathi Notification 2020 for Civil Free Coaching Online Apply Merit list/ Selection list
YSR Cheyutha Selection list YSR Cheyutha Scheme Beneficiary List, Application Status – Guidelines
YSR Housing Scheme Selection List, Search Beneficiary list online names download
YSR Rythu Bharosa Scheme Payment Status, Farmer list, Aadhaar Number Update link
Arogyasree Corona Treatment Hospitals list – Details of fees to be charged
Mee intiki Mee Bhoomi Your Land to your Home at meebhoomi.ap.gov.in
Free borewells to AP Farmers – YSR Rythu Bharosa Free borewells implementation Guidelines
How to Check Rythu bharosa payment 5500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా…
Nadu Nedu Action Plan STMS App How to Maintained Cash Book, Resolution/ Funds Receiving…
Nadu Nedu New website 2020 – Manabadi Nadu Nedu Site Change @manabadi.ap.gov.in
Jagananna Vidya Deevena / Vasathi Deevena Schemes Eligibility Guidelines Fees Reimbursement
AP Prajaa sadhikaara survey Status, Aadhar link – How to Know AP family Smart…
AP BC Loan Online Application form – SC ST Kapu Minorities Loan Online Registration…
AP Pratibha Awards 2020 District wise Selection list, Mandal wise, Cast wise list and…
Nadu Nedu Selected School HM Online Submit Details Proforma
AP Kapu Scheme Loan online application – AP KAPU Subsidy Loan Status