AP YSR Sampoorna Poshana Plus Scheme Guidelines : Benefits, Objective, Eligibility, Beneficiary List, Amount Status, Features, Check Online Application Status
YSR Sampoorna Poshana Scheme Online Registration 2022 Guidelines, Beneficiary list, Amount Status at navasakam.ap.gov.in. AP Anganwadi Centres : YSR Sampoorna Poshana Online Registration 2022 Beneficiary list, Amount Status at navasakam.ap.gov.in. YSR Sampoorna Poshana Scheme 2022 Apply – YSR Sampurna Poshana Plus Pathakam Online Registration, YSR Sampoorna Poshana Plus Application Form PDF Download. Nutrition food for pregnant women, nursing mothers and children through Anganwadi Centres. The Andhra Pradesh government has launched several schemes aimed at benefiting citizens and women in the state. Now YSR Sampoorna Poshana Plus Scheme has been started in the state. The Sampoorna Poshana Plus Scheme has been launched for women who are currently expecting their children. Eligibility, Beneficiary List, Payment Online Status, Amount Status, Features, Benefits and Check Online Application Status at Official Website at navasakam.ap.gov.in.
Launch of YSR Sampoorna Poshana Scheme Online Registration 2022 Guidelines, Beneficiary list, Amount Status and Schemes in Andra pradesh. Nutrition food for pregnant women, nursing mothers and children through Anganwadi’s. Chief Minister Jagan who will start from the camp office. The number of beneficiaries benefiting from the two schemes is 30.16 lakhs.
Benefits of YSR Sampoorna Poshana Plus Scheme
- వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు ప్రారంభం
- అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధక ఆహారం
- క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్
- రెండు పథకాలతో ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య 30.16 లక్షలు
YSR Sampoorna Poshana Plus and YSR Sampoorna Poshana Schemes will be implemented in the state from 7th Sep 2022. CM YS Jagan will launch the schemes from his camp office. Through these, the government has made arrangements to strengthen Anganwadi Centers and provide fortified nutritious food to pregnant women, nursing mothers and children. YSSAR will implement the Amrita Hastam, Lunch Scheme, Balamritam, YSSAR Complete Nutrition Scheme in addition to the existing YSSAR Child Sanjeevan.
YSR Sampoorna Poshana Plus Scheme Eligibility Criteria
Beneficiary Guidelines :
- 30,16,000 pregnant women, lactating mothers, and children belonging to BPL families will be benefited from this scheme.
- The applicants must be the domicile of Andhra Pradesh.
- The candidates’ age between 6 to 72 months old will get the benefit under the scheme.
YSR Sampoorna Poshana Plus Scheme 2022 – Overview
Name of Scheme | YSR Sampoorna Poshana Plus Scheme (YSR SPPS) |
AP Scheme | వైయస్ఆర్ సంపూర్ణ పోషనా ప్లస్ పథకం |
Launched by | CM Jagan Mohan Reddy on 7th Sep 2022 |
Beneficiaries’ | Pregnant women and children from marginal families |
Major Benefit of | Nutritional food |
Scheme Objective | Provide to Nutrition Food For Pregnant Women |
Scheme under State | AP State Government |
Official Website | http//navasakam.ap.gov.in/ |
How to apply
This is a state implemented scheme. The Anganwadi workers will collect the data by enrolling all eligible women and children.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం
4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- 36 నుంచి 72 నెలల లోపున్న 1.64 లక్షల మంది చిన్నారులకు నెలలో 25 రోజులపాటు వేడి అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు 200 మిల్లీ లీటర్ల పాలు, కోడిగుడ్డు, 50 గ్రాముల బాలామృతం లడ్డు ఇస్తారు. ఒక్కొక్కరికి రూ.553 చొప్పున మొత్తం రూ.108.83 కోట్లు ఖర్చు కానుంది.
- 6 నుంచి 36 నెలలలోపున్న 1.50 లక్షల మంది చిన్నారులకు టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 30 కోడి గుడ్లు, 6 లీటర్ల పాలు అందించనున్నారు.
- ఒక్కొక్కరిపై నెలకు రూ.620 చొప్పున మొత్తం రూ.111.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం 3.80 లక్షల మంది లబ్ధిదారులపై రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్నారు.
AP Government all YSR Schemes
- YSR Beema Online Registration, Scheme Benefits, Eligibility Guidelines, District Policy Status | Telugu
- Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Download
- AP Sarkar Seva Mobile App Services – All Government Scheme Services information App Download
- YSR AASARA Apply Process 2022 – AP Aasara Scheme Guidelines, Selection list, Beneficiary & Eligibility list
- Vidhya Kanuka Kit Guidelines for AP Students – Jagananna Vidhya Kanuka Distribution
- YSR Vidyonnathi Notification 2022 for Civil Free Coaching Online Apply Merit list/ Selection list
- YSR Cheyutha Selection list YSR Cheyutha Scheme Beneficiary List, Application Status – Guidelines
- YSR Housing Scheme Selection List, Search Beneficiary list online names download
- YSR Rythu Bharosa Scheme Payment Status, Farmer list, Aadhaar Number Update link
- Arogyasree Corona Treatment Hospitals list – Details of fees to be charged
- Mee intiki Mee Bhoomi Your Land to your Home at meebhoomi.ap.gov.in
- Free borewells to AP Farmers – YSR Rythu Bharosa Free borewells implementation Guidelines
- How to Check Rythu bharosa payment 5500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా…
- AP Corporate College Inter free Admission Application Form, Selection list, Seat allotment list 2022…
- Nadu Nedu Action Plan STMS App How to Maintained Cash Book, Resolution/ Funds Receiving…
- Nadu Nedu New website 2022 – Manabadi Nadu Nedu Site Change @manabadi.ap.gov.in
- Jagananna Vidya Deevena / Vasathi Deevena Schemes Eligibility Guidelines Fees Reimbursement
- AP Prajaa sadhikaara survey Status, Aadhar link – How to Know AP family Smart…
- AP BC Loan Online Application form – SC ST Kapu Minorities Loan Online Registration…
- AP Pratibha Awards 2022 District wise Selection list, Mandal wise, Cast wise list and…
- Nadu Nedu Selected School HM Online Submit Details Proforma
- AP Kapu Scheme Loan online application – AP KAPU Subsidy Loan Status
వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
- ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
- 36 నుంచి 72 నెలల్లోపు ఉన్న 7.06 లక్షల మంది చిన్నారులకు నెలకు ఒక్కొక్కరిపై రూ.350 చొప్పున మొత్తం రూ.296.52 కోట్లు ఈ పథకంతో ఖర్చు చేస్తారు.
- 6 నుంచి 36 నెలల లోపున్న 13.50 లక్షల మంది చిన్నారులకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున మొత్తం రూ.667.44 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో మొత్తం 26.36 లక్షలమంది లబ్ధిదారులకోసం ప్రభుత్వం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రెండు పథకాల అమలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
More details at Official website http://navasakam.ap.gov.in/