(adsbygoogle = window.adsbygoogle || []).push({});
TET Marks Calculator Download – How to Calculate TET Weightage Marks in AP DSC 2018
How to Calculate TET Weightage Marks in AP DSC 2018
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to Calculate TET cum TRT Weightage Marks
ఒక అభ్యర్థికి టెట్ లో130 మార్కులు వచ్చాయి అనుకుంటే
ఉదాహరణ 1 : SGT కోసం ( సెకండరీ గ్రేడ్ టీచర్)
AP TET మార్క్స్ / మొత్తం మార్క్స్ = 130/150 పొందింది
20% AP TET Weightage: (130/150) x 20 = 17.33
AP DSC మార్క్స్ – DSC Weightage Calculation
AP DSC మార్క్స్ / మొత్తం మార్కులు = 80/100
20% AP DSC వెయిటేజ్: (80/100) x 20 = 16
AP TET 20% Weightage AP DSC కంటే ఎక్కువ 20%, కాబట్టి AP TET 20% Weightage పరిగణించబడుతుంది. కాబట్టి తేడా 17.33 – 16 = 1.33 చేర్చబడుతుంది
AP DSC మార్క్స్ : 80
AP DSC Final మార్కులు : 80 + 1.33 = 81.33
ఉదాహరణ 2 : స్కూల్ అసిస్టెంట్ల మరియు లాంగ్ పండిట్స్ కోసం
TET మార్క్స్ – TET Weightage గణన
AP TET మార్కులు / మొత్తం మార్కులు = 120/150 పొందింది
20% AP TET Weightage: (120/150) x 20 = 16
AP DSC మార్క్స్ / మొత్తం మార్కులు = 65/80
TET Weightage మరియు DSC మార్క్స్ యొక్క మొత్తం తుది ఫలితం ఇస్తుంది
AP DSC మార్క్స్ 65
AP DSC Final మార్కులు : 65 + 16 = 81/100
కావున టెట్ లో మంచి మార్క్స్ వచ్చిన వ్యక్తి ముందు ర్యాంక్ లో ఉంటాడు…
1. టెట్ లో కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్న అభ్యర్థుల కష్టం వృధా కాదు…కానీ మీరు టెట్ కమ్ టి.ఆర్.టి లో మంచి మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే ప్రయోజనం ఉండదు.
2.ఒక వేళ టెట్ లో మంచి మార్క్స్ రాక పోయిన,క్వాలిఫై కాక పోయిన లేదా B.ed వారు అయ్యిన మీకు ఛాన్స్ ఉంది ఎలా అంటే టెట్ కమ్ టి.ఆర్.టి లో కనుక మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందులోనే 20% వైటేజ్ కలుపుతారు కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది.
3.టెట్ గురించి పక్కన పెట్టి మీ ఏకాగ్రత మొత్తం టెట్ కమ్ టి.ఆర్.టి మీదనే పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి.