CBSE Exam Fee Enhanced for 10th, 12th Classes 2019-20
CBSE board had increased the examination fee for the SC and ST students by 24 times from Rs 50 to Rs 1,200. The exam fee amount for the general category students studying in class 10th and 12th was increased from Rs 750 to Rs 1,500. కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) పరీక్ష రుసుములను పెంచింది. 10, 12 తరగతుల పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు ఇంతవరకు అయిదు సబ్జెక్టులకు రూ.350 రుసుము చెల్లిస్తుండగా, దాన్ని రూ. 1200లకు పెంచారు. జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి రూ.750 వసూలు చేస్తుండగా, దాన్ని రెట్టింపు చేసింది. 10, 12 తరగతులు రెండింటికీ ఒకే తరహా రుసుములు వర్తిస్తాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
CBSE Exam Fee Enhanced for 10th, 12th Classes 2019-20
The Central Board of Secondary Education (CBSE) has increased the fees of Class 10 and Class 12 board examinations by up to Rs 1,150, the first hike in the last five years, according to board officials. The students appearing for the Class 10 board exams are registered for it when in Class 9, and those appearing for Class 12 are registered when in Class 11.
10th, 12th Classes Exam Fees Details 2019-20
➥ ఎస్సీ/ఎస్టీలకు రూ.1,200
➥ జనరల్ విద్యార్థులకు రూ.1,500
![]() |
CBSE Exam Fee Enhanced for 10th, 12th Classes 2019-20 |
Note : నూరు శాతం అంధత్వం ఉన్నవారు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే పదో తరగతి పరీక్ష రుసుములు, 11వ తరగతిలో ఉన్నప్పుడే 12వ తరగతి రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});