Work Adjustment Certain Instructions of AP Teachers 2019

Work Adjustment Certain Instructions of AP Teachers 2019

వర్క్ ఆడ్జస్ట్మెంట్ తాజా మార్గదర్శకాలు…విద్యా నవరత్నాలు కి అనుగుణంగా Rc.13 CSEAP. AP Surplus Teachers Work Adjustment Guidelines 2019 Rc No 13/15/2019. Rc.No.13/15/2019-EST3-CSE 05/08/2019 Sub:- School Education Department — Work adjustment of teachers in the State —Certain Instructions Issued. 2019-20 Work Adjustment గురించి cse వారి ఉత్తర్వులు. రాష్ట్రంలో 1,62, 932 మంది convents నుండి ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం లో చేరారు

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

▪ 1.8.19 Child Info రోల్ ఆధారంగా work adjustment చేయాలి
▪ Online Display Of list of needy schools 14.08.19
▪ Work Adjustment Counselling 16.08.19 to 17.08.19


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Work Adjustment  Certain Instructions of AP Teachers 2019  

పూర్తి వివరాలు…. ఈ లింక్ నందు కలవు

అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని కమిషనర్‌ ఆదేశించారు.

ఎస్‌జీటీల్లో చాలా మంది ఆయా సబ్జెక్టులు బోధించేవారు ఉంటారు. వారిని గుర్తించి ఆయా పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వెళ్లి పని చేయటానికి వారి ఆసక్తిని తెలుసుకోవాలన్నారు. ఈ సర్దుబాటు కూడా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.

ఏ పాఠశాలలో ఎంత మంది పిల్లల ఉన్నారు, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మిగులు టీచర్ల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొంది.

విద్యాశాఖ షెడ్యూల్‌…

● 14న ఏ పాఠశాలలో టీచర్ల అవసరం ఉంది.. ఆ పాఠశాలల్లో ఉన్న పిల్లల సంఖ్య, అవసరమైన టీచర్ల వివరాలను ప్రదర్శించాలి.
● 16, 17 తేదీల్లో పని సర్దుబాటు పేరుతో ఆయా పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.
● 19న పని సర్దుబాటు పేరుతో ఆయా పాఠశాలలకు వెళ్లే టీచర్ల పూర్తి వివరాలతో కూడిన నివేదికను రూపొందించాలి.
● 22న మండల విద్యాశాఖ, డివిజనల్‌ విద్యాశాఖ అధికారుల నుంచి మిగుల ఉపాధ్యాయులను ఏయే పాఠశాలలకు సర్దుబాటు చేశారో ప్రతిపాదనల రూపంలో జిల్లా విద్యాశాఖకు అందజేయాలి.

Scroll to Top