How to Prepare 27% IR Bill in Salary in July 2019 | Salary Bill with IR
*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి ఐఆర్ వర్తించనుంది. ఈ మేరకు ట్రెజరీ సైట్ నందు IR
* ఆప్షన్ అప్డేషన్ కొరకు ఇన్సర్ట్ చేసారు.
* DDO Requestలో ప్రస్తుతం IR Option ను Enable చేసారు
*బిల్ చేసే ముందు ఉద్యోగుల IR అప్డేషన్ చేయవలెను.
*IR 27% TREASURY UPDATION SUBMIT చేసే ముందు అమౌంట్ చెక్ చేసుకోగలరు.
*అమౌంట్ చెక్ చేసుకోవటానికి కావలసిన IR 27% టేబుల్స్ తో పాటు HRA 12%, 14.5%,20%,30% వారీగా గ్రాస్ శాలరీ కూడా అందుబాటులో కలవు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to Prepare 27% IR Bill in Salary in July 2019 | Salary Bill with IR
IR 27% TREASURY UPDATION STEP BY STEP PROCESS
Treasury Website లో DDO Request నందు.
Pay bills Option ను క్లిక్ చేయాలి.
అనంతరం Pay bill Preparation అనే Option ను క్లిక్ చేయాలి.
IR Updation అనే Option Display అవుతుంది దానిపై క్లిక్ చేయాలి.
మీ DDO పరిదిలో ఉన్న ఉధ్యోగులు/ఉపాద్యాయులు యెక్క 27% IR ను Updation ను పూర్తి చేయాలి.
అనంతరం Month & Year మరియు Bill Id లను Select చేసి.
Pay bill Preparation లో సాదరణ పద్దతిలో బిల్లును పూర్తి చేయాలి.
జులై నెల జీతాలుతోనే పొందవచ్చునని GO లో స్పష్టంగా ఉంది.
ఎటువంటి ఎరియర్స్ పెట్టనవసరం లేదు… గమనించి గలరు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
CLICK HERE TO DOWNLOAD MONTH SALARY