How to CPS Amount 25% withdrawal online Process in Telugu in NSDL website
How to CPS Amount 25% withdrawal online Process in Telugu in NSDL website : CPS Employees CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం How much percentage of CPS can be withdrawn for illness? How can I withdraw my full CPS amount? Can I withdraw my CPS amount while working? How can I withdraw my CPS amount through NSDL online?. CPS withdrawal online, how to withdraw CPS amount online, CPS withdrawal rules, CPS Employees withdrawal rules 2020 online CPS withdrawal india CPS withdrawal form download. how to withdraw CPS online with uan, CPS withdrawal status in Online.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to CPS Amount 25% withdrawal online Process in Telugu in NSDL website
Step by step CPS Amount 25% withdrawal process
1.nsdl cra వెబ్సైట్ లోకి వెళ్ళాలి
2. వారి pran no, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి..
3. అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో partial విత్ డ్రా కు వెళ్ళాలి.
4.ok సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.
5.ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి.
6. ఈ అప్లికేషన్ తో పాటు…ddo గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ xerox, వారి ఆధార్ xerox.
7. ఈ రెండు కాపీ లలో ddo గారి sign తీసుకోవాలి.
8. వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.
Required Documents
Medical Certificate (Expendature mIN 1 lakh )
Bank Pass Book Xerox First Page
Aadhar Xerox
Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
CPS Amount 25% withdrawal link https://cra-nsdl.com/CRA/
How to Know your CPS Fund Value link here