AP Schools Closed from 19th onwards by AP Government decided

AP Schools Closed from 19th onwards by AP Government decided

AP Schools Closed from 19th onwards : As per TV 9 news All educational institutions will be closed from tomorrow onwards. AP Government decided educational institutions closed from 19th March, 2020. రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థల బంద్.(సెలవులు). కరోనా ప్రభావంతో ప్రభుత్వ కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలు,కాలేజీలు, యూనివర్శిటీలు,కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఎన్ని రోజుల వరకు సెలవులు అనేది స్పష్టత రావలసి ఉంది.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

AP Schools Closed from 19th onwards by AP Government decided

Flash... Flash...  AP Schools Closed from 19th onwards by AP Government decided

పదవ తరగతి పరీక్షలపై స్పష్టత లేదు.
ఆంద్రప్రదేశ్ లోని విద్యా సంస్థలకు రేపటి నుంచి సెలవులు .ఇందులో భాగంగా స్కూలు కాలేజీలో యూనివర్సిటీలు కోచింగ్ సెంటర్లు కు కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ప్రభుత్వం ముందుజాగ్రత్తలు చేపట్టింది.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top