AP Schools Close from 20th, April 2021 – పాఠశాలలు మూసివేత పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం- అదిమూలపు సురేష్ చెప్పిన సమాచారం: రేపటి నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు, పై తరగతులకు ప్రమోషన్. AP Inter and 10th Class / SSC Public Exam Postphone Only. Holidays form 1st Classs to 9th Class Students in AP. Holidays Declared for 1-9 Classes – Andra Pradesh State Education Minister Announcement 1-9 తరగతు లకు సెలవులు.
- 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యధా ప్రకారం పరీక్షలు.
- ఇంటర్ పరీక్షలలో ఎటువంటి మార్పు లేదు.
AP Schools Close from 20th, April 2021 – పాఠశాలలు మూసివేత పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పది, ఇంటర్‌పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు ప్రకటించింది.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలోనూ కరోనా విస్తరిస్తున్న సమయంలో పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. దీంతో మంగళవారం నుంచి స్కూళ్లు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా పరిస్థితులపై సోమవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో స్కూళ్లు బంద్ చేయాలని నిర్ణయించారు.
ఏపీ పది, ఇంటర్ పరీక్షలు యథాతథం
అటు స్కూళ్లు మూసివేసినా పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు.
More Details : https://goir.ap.gov.in/