AP Student Height Measurement Upload Process in Telugu for AP Schools at schooleduapgovin. How to Enter Student Height Details in CSE Site schooledu.ap.gov.in – Andra Pradesh School Students Height Enter in CSE Site, Update Student Height Details for Ammavodi School dress Measurements at CSE Students Info site. AP School Students height measurement enter in Students Info Official website.
Student Height Measurement Upload Process in Telugu for AP Schools
విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు చేయు విధానం:
కింది లింక్ ద్వారా చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడి, పాస్వర్డ్ ను ఉపయోగించి ప్రధానోపాధ్యాయులు లాగిన్ కావలెను
https://schooleduapgovin/CHILDINFOSERVICES/loginhtm
After login, Click on Services Tab and Select Update Students Height Detils Form
తదనంతరం Service ను ఎంచుకొని Update Student Height Detail Form ను Click చేయాలి
తదుపరి వచ్చు Update Student Height Details Form ( Box) నందు విద్యార్థి ఐడీ నెంబర్ నమోదు చేయాలి.
తరువాత
- School Code
- Student Id
- Studing Class
- Student Name
- Gender
- Student Aadhaar No
- Mother/Guardian Name
- Select Student Height
మొదలగు వివరాలతో కూడిన Form ఓపెన్ అవుతుంది.
ఈ వివరాల చివర ఉన్న Select Student Height ఆప్షన్ను తాకితే 50 నుండి 185 సెంటీమీటర్ల వరకు కొలతలు అగుపిస్తాయి.
ఇందులో విద్యార్థి యొక్క సరైన కొలతను ఎంచుకొని Submit Data పై Click చేయవలెను. దీనితో ఒక విద్యార్థి యొక్క ఎత్తు కొలత విజయవంతంగా నమోదవుతుంది.
ఈ విధానాన్ని ప్రతి విద్యార్థికి అనుసరిస్తూ పోవాలి.
More details upload CSE Site link Click here