How to check Ammavodi final list 2023 – 14000 Eligible Students Names Display link Update

How to check Ammavodi final list 2022 – 14000 Eligible Students Names Display link Update. ఈ లిస్టు లో పేరు ఉన్న వారికీ 15,000రూ వెంటనే మీరు కూడా తెలుసుకోండి .  AP Amma Vodi Eligible List 2023. Parents or Guardians of eligible final students names will have their in ward/village secretariats on 28th June 2023. 2nd Phase Jagananna Ammavodi of Amma Vodi scheme in Andhra Pradesh is going to begin on, June 28, 2023. AP Education Msinster announced ammavodi 14000 payment date on 28-06-2023. As per his statement, parents or guardians of eligible students will have their names in secretariats on Today.

FA1 Question Papers 2024: Download (Updated)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు.. ఈనెల అయిదవ తేదీ వరకు *అమ్మఒడిలో* మార్పులు, చేర్పులకు అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మఒడి మార్పులు, చేర్పులకు 5వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నామన్నారు.

  • జూన్ 28న అమ్మఒడి రెండవ విడత కార్యక్రమానికి సిద్ధమవుతున్నామని…. అర్హులందరికీ మరో అవకాశం ఇస్తున్నామన్నారు.
  • 28వ తేదీన అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామన్నారు.
  • సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూడవ విడత అమ్మఒడి కార్యక్రమం కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 How to check Ammavodi final list 2023 – 14000 Eligible Students Names Display Link Update

How to check Ammavodi final list 2023 – 14000 Eligible Students Names Display – The Andhra Pradesh Government said on 28-06-2023 that it had issued an order for providing Rs 14000 to poor women sending their children to schools under the Jagananna Ammavodi scheme.

 

వార్డు లేదా గ్రామ సచివాలయం లో మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి. లేకపతే మీ పిల్లల స్కూల్ హెడ్మాస్టర్ ను కలిసి మరల అప్లై చేసుకవచ్చు.

27-06-2022 Update information

The last date for enrolling new students and updating existing student details is extended up to 28.06.2023 5:00 PM, subsequently, the eligibility list will be displayed on 28.06.2023.

 Schedule of Amma Vodi scheme 2023

  •  అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన
  •  అభ్యంతరాలు, సూచనలపై జాబితాల్లో సవరణ, అదేరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మఒడి పోర్టల్‌లో ప్రదర్శన
  • పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్‌, సచివాలయాల సిబ్బందితో సవరించిన జాబితాల పరిశీలన
  • తుది జాబితాలు మళ్లీ సచివాలయాల్లో ప్రదర్శన
  • సవరించిన జాబితాలకు గ్రామ, వార్డు సభల్లో ఆమోదం
  • ఆమోదించిన జాబితాలను అదేరోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం
  • తుది జాబితాలను కలెక్టర్లు, జిల్లా డీఈవోలకు పంపడం, అదేరోజు కలెక్టర్ల ఆమోదం
  • 28-06-2023: విద్యార్థుల తల్లి/ సంరక్షుకుల ఖాతాలో సొమ్ము జమ.
How to check Ammavodi final list 2022 - 15000 Eligible Students Names Display
How to check Ammavodi final list 2022 – 15000 Eligible Students Names Display

అమ్మ ఒడి జాబితాలు – మూడు కేటగిరీలుగా విభజన (Update 28-06-2023)

అమ్మఒడి నగదు ప్రోత్సాహకానికి అర్హులైన తల్లుల (మదర్స్‌), సంరక్షకులతో అనుసంధానం చేసిన విద్యార్థుల పేర్లతో కూడిన జాబితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి.

మొత్తం మూడు కేటగిరీలుగా అంటే ఎలిజిబుల్‌ , ఇన్‌ ఎలిజిబుల్‌ , విత్‌ హెల్డ్‌  (Eligible / Ineligible / Withheld) కేటగిరీలుగా వర్గీకరిస్తూ లబ్ధిదారుల జాబితాలను సచివా లయాలకు , స్కూల్‌ లాగిన్లకు పంపించారు.

అమ్మఒడి list కొరకు https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/login.htm ఈ webiste నందు childinfo Username & Password ఉపయోగించి మీ పాఠశాల యొక్క అమ్మఒడి జాబితా download చేసుకొనవచ్చును.

Login అయిన తరువాత Reports menu లో R1 – Download Ammavodi List – (2020-21) లో Eligible / Ineligible / Withheld Reports download చేసుకొనవచ్చును.

Check Ammavodi list with Mother / Guardian Aadhar Number

Ammavodi Invalid Bank Account IFSC List 

Download Jagannanna Ammavodi invalid bank A/C list
Download Jagannanna Ammavodi Invalid IFSC code list

Ammavodi Private Schools Guidelines Download 

Ammavodi 2023 Status check links

Ineligible reasons displayed – Replace in link HM1 with HM2, HM3 or HM4 

Link 1 :

https://ammavodihm1.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

Link  2 :

https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

Link 3 :

https://ammavodihm3.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

Link 4:

https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari : Click Here To Login

West Godavari, Krishna, Guntur : Click Here To Login

Prakasam, Nellore, Kadapa : Click Here To Login

Kurnool, Anantapur, Chittoor : Click Here To Login

District Anna wise Amnavodi HM / MEO login https://jaganannaammavodi.ap.gov.in/

Ammavodi Correction Self Declaration from Download   New

District wise Ammavodi Beneficiary List 2023

Name of the DistrictsBeneficiary List pdf
Anantapur District Ammavodi listAvailable Soon
Chittoor District Ammavodi listAvailable Soon
East Godavari District Ammavodi listAvailable Soon
Guntur District Ammavodi listAvailable Soon
Kadapa District Ammavodi listAvailable Soon
Kurnool District Ammavodi listAvailable Soon
Krishna District Ammavodi listAvailable Soon
Prakasam District Ammavodi listAvailable Soon
Nellore District Ammavodi listAvailable Soon
Srikakulam District Ammavodi listAvailable Soon
Vishakhapatnam District Ammavodi listAvailable Soon
Vizianagaram District Ammavodi listAvailable Soon
West Godavari District Ammavodi listAvailable Soon
Scroll to Top