AP Employees Compassionate Appointment GO – TS Teachers Required Documents, Certificates
AP Employees Compassionate Appointment GO – TS Teachers Required Documents, Application form, Important GO’s, Forms and Certificates download in Telugu. Compassionate Appointment to Dependents of Government Employees. The Scheme of Compassionate Appointment to the Dependents of Govt Employees who died in Harness and who are found missing and where abouts not Known. Important applications download for compassionate appointments of AP Employees and TS Teachers.
AP Employees Compassionate Appointment GO – TS Teachers Required Documents, Certificates
Employees retired on Medical Invalidation Compassionate appointments to Dependents. How to Appointments Compassionate Posts and Rules download. Compassionate Appointment on Medical Invalidation grounds rules for Andhra Pradesh state employees Dependents of Government Employees who died or retired on medical invalidation.
Who are Eligible for AP Employees Compassionate Appointment
Qualification: Must have the prescribed qualifications for the respective posts. The Qualifications are as prescribed in the Rules for the Post for which compassionate appointment is going to be made.
- A minimum period of 3 years to acquire Intermediate Qualification and 5 Years for acquisition of Degree Qualification be allowed for the candidates appointed to Junior Assistants.
- A further period of 2 years will be allowed to acquire the academic/ technical qualification.
- SC, ST and BC castes are exempted from five years.
Age Limit : The Maximum Age Limit is 33 Years for open category and 5 Years relaxation is given to BC/SC/ST candidates.
Minimum age: 18 years and Maximum age: 39 years .
For widows : 45 years. (GOMs.No.144 GA( Ser.D) dt. 15-6-2003) (The age limit for hiring an employee’s spouse is 45 years.)
For Minor : should attain majority within two years from the date of death.(Memo. Dated 17-12-1979).
How long to apply for AP Employees Compassionate Appointment
The application must be within one year from the date of death/medical invalidation. In case of killing in extremist violence one year can be reckoned from the date of attaining majority. (GO MsNo.443 GA(Ser.C) Department dated 28-10-2002).
కారుణ్య నియామకాలకు అర్హులెవరు?
- మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు.
- వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
కారుణ్య నియామకం ఎవరికిస్తారు?
ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి.
- ఉద్యోగి భార్య/భర్త,(Spouse)
- కుమారుడు/కుమార్తె,
- ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె,
- ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె,
- మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు,
- ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.
ఏ పోస్టులో కారుణ్య నియామకాలు నియమిస్తారు?
జూనియర్ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.
కారుణ్య నియామకాలు రెండు రకాలు :
- ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.
- రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.
ఎక్స్‌గ్రేషియా చెల్లించే మొత్తం :
కారుణ్య నియామకం ఇవ్వడానికి సాధ్యపడని సందర్భంలో ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే మొత్తం
- నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40వేలు,
- నాన్ గెజిటెట్ వారికి రూ.60 వేలు,
- గెజిటెడ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.80 వేలు
కారుణ్య నియామకాలకు ముఖ్యమైన దరఖాస్తులు
కరోనా మహమ్మారి వలన ఎందరో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన వివిధ రకాల సదుపాయాలకు సంబంధించి ముఖ్య దరఖాస్తులను ఇక్కడ ఒకే చోట పొందుపర్చడమైనది.
- APGLI (పేజీ: 2-5)
- GPF (పేజీ: 6-11)
- ZPPF(పేజీ: 12- 20)
- GIS(పేజీ: 21-22)
- CPS (పేజీ: 23-33)
ఈ దరఖాస్తులు పంపాలి అంటే ముందుగా చనిపోయిన ఉద్యోగి యొక్క డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబెర్/ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. సర్వీస్ రిజిస్టర్ నందు ఫ్యామిలీ వివరాలు నమోదు అయి ఉంటే మంచిది.
ఇందులో కొన్ని ఫార్మ్స్ కొందరికి అవసరం ఉండవు. ఎవరికి ఏవి అవసరం అయితే వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.
Compassionate Appointment Required documents and Certificates
Death Certificate
Affidavit Certificate ( No Objection Certificate)
Individual Application
Family Members Certificate
Employment Card
Qualification Certificate
SSC Certificate
Bonafide Certicate
No Earning Certificate
Residential Certificate
Caste Certificate (other than OC)
No Property Certificate
Financial Status Certificate (by RDO)
కారుణ్య నియామక సంబందించిన విషయాలు తెలుగు లో చుడండి
Compassionate Appointment Application | Download |
GO 70 Employees appointed on Compassionate Appointments – Inter local cadre transfers & not appointed in local cadre | Download |
Compassionate appointments to the dependants of Government employees who retire on medical invalidation | Download |
Compassionate appointment of son/daughter/spouse of Govt. employee who retire from service on medical grounds | Download |
Compassionate Appointments who retire on Medical Grounds relaxation on left over 5yrs service GO.182 dt.22.05.2014 | Download |
GO 113 Compassionate appointments to the deceased employees working in recognized aided institutions | Download |
Revival of Compassionate appointment on Medical Grounds G.O 661 Dt. 23.10.2008 | Download |
Required Documents, Certificates | Download |