(adsbygoogle = window.adsbygoogle || []).push({});
📢 Join Our Official Channels for Daily Updates
📱 Join WhatsApp Channel 🚀 Join Telegram ChannelGet daily TeacherNews updates directly on your mobile.
How to Apply in ApTeLs App Medical leave, Maternity, Patarnity leave in your Mobile
Pdf లో upload చేయడానికి Follow steps
1. Google play store లో jpg to pdf converter అప్ ను మీ mobile లో download చేసుకోవాలి.
2. మీరు సెలెక్ట్ చేసిన pics size తగ్గించడానికి whats App లో (మీ friend, relative కు గాని పంపి మరొకసారి వాటిని మీ no కు foreword చేయించుకోవాలి, వాటిని download చేసుకోవాలి) పంపితే ఆ ఫిక్సస్ size చాలా తగ్గుతుంది.
2. APP open చేసి pdf format లో మార్చడాలచుకున్న pics select చేసి pdf లో మార్చుకోవాలి.
3. pdf లో మార్చుకున్న ఫైల్ మీ file manager లో Image to pdf అనే folder లోతక్కువ size లో సేవ్ అయివుంటాయి.
4. ApTels అప్ open చేసి అప్లోడ్ చేయవలసిన file ను file manager లో ఎంచుకొని upload చేస్తే సరిపోతుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});



