How to File Income Tax Returns in IT Online?
How to File Income Tax Return in IT Online 2024-2025 | Income tax Return is Only a Document That you Fill out with your Annual income and other information, then Turn it into the Department. This covers, Among Other Things, Earnings From a Salary, Business Profits, the sale of a Home or other property, Dividends or Capital Gains, and interest Received. Every Taxpayer is Required to Pay Taxes Based on their Annual income. The Income Tax Department Reimburses you for Any Excess Taxes you have paid in a Given Year.Income Tax Return 2024: How to File Income Tax Return in IT Online.
E-filing చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు
1. ప్రొఫైల్ లొ ఎమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, చేసుకోవాలి, like, చిరునామా, ఫోన్ నంబర్ మెయిల్ ID, బ్యాంక్ IFSC కోడ్
2. మీకు ఏమైనా Refund Amount వచ్చేది ఉంటే, తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ను రివాలిడేట్ చేయాలి OTP సహాయంతో Pan Card కు లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నే సెలెక్ట్ చేసుకోవాలి , లేక పోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
3. ఒక వేళ NPS Employee అయితే, Gross Amount కు NPS Employer Contribution కూడా Add చేయాలి. కొన్ని income Tax Software లతో, ఇతర వనరుల నుండి ఆదాయం కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు, ఒకే employer, salary DA, HRA, NPS ఇస్తున్నాడు కావున, 17(1),17(2) ప్రకారం NPS AMOUNT add చేయాలి. 80CCD (2) 80CCD (1) అనునది central government employees సంబంధించి deduct చేయాలి.
4.)ఎవరైతే పర్సన్ విత్ dissability ఉన్నారో & 80DD, 80U కింద మినహాయింపు కోరుతున్నారో, వారు తప్పనిసరిగా 10-IA form, నీ ఫైల్ income tax forms నందు అప్లోడ్ చేయాలి. ముందు ఫైల్ చేసి జూలై31 తర్వాత కూడా అప్లోడ్ చేయవచ్చు.
5) మీకు ఏమైనా refund amount ఎమైనా వచ్చేది ఉంటే, july-31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత, చేస్తే, ఫైన్ తర్వాత ఇంకా ఎమైనా మిగిలి ఉంటే, ఆ refund రాదు. 89(1) కింద 10E file చేసి refund పొందగోరే వాళ్లు కూడా july-31 లోపలే చేసుకోవాలి. Dead line పొడిగించబడదు.
6. TDS మొత్తం 26AS లొ ప్రతిబింబిస్తుంది అయ్యకనే E-ఫైలింగ్ కి వెళ్ళాలి., అవసరం అయితే, 26AS, AIS,print/pdf తీసుకోవాలి. బ్యాంక్ SB/FD వడ్డీ ఎమైనా ఉంటే, వాళ్ళ రూల్ ప్రకారం 10% tds కట్ చేస్తారు. మనం ఎమైనా అదనంగా ఉంటే , ఇ-ఫైలింగ్ అప్పుడే చాలన్ పే చేసి, ఇ-ఫైలింగ్ పూర్తి చేయాలి.
7.ఇతరుల మాటలు గుడ్డి గా నమ్మి, హెల్త్ /ట్రీట్మెంట్ /హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DDకింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్ లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికీ వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేక పోతే సెక్షన్ 133(6) కింద మి మదింపు అధికారి ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే, అవి సెక్షన్ కిందికి రాదు అంటే, పెనాల్టీ+టాక్స్ రెండు పే చేయాలి. ఏమైనా తప్పు ఆదాయం ( 26AS)ni report cheste, వెంటనే లోపభూయిష్ట నోటీసు. 139(9) వస్తుంది.
8.) చాలా మంది ఎంపీలు/PENSIONER లు కొత్త TAX SYSTEM నిర్వహించారు, వారు,తప్పని సరిగా AIS, లొ అన్ని బ్యాంక్ ల FD, వడ్డీ, SB వడ్డీ మొత్తం చేసి, ఇ-ఫైలింగ్ అప్పుడు ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం Fd/సేవింగ్ ఖాతా వడ్డీ దగ్గర విధిగా నమోదు చేయాలి మినహాయింపు లేదు కావున అదనంగా పన్ను చెల్లింపు చేయాలి.
9. ఎవరికైనా ముచువల్ ఫండ్స్/షేర్ మార్కెట్ లో పెట్టుబడులు ఉంటే, అటువంటి వారికి 100000 కు పైన LTCG/STCG వస్తే అప్పుడు మాత్రమే ITR-2 వెళ్ళాలి, mutual fund లాభాల మీద ఒక లక్ష వరకు మినహాయింపు ఉంటుంది. గరిష్ఠ ఆదాయ జీతం కావున, ఎక్కువగా ITR-1 ఎంచుకోవాలి.
10. July-31 వరకు కూడా TDS కాకపోతే, ఎవరికీ వారు,nil tax return file చేయండి, 234F కింద ఫైన్ పడదు, ఆగస్టు నుండి డిసెంబర్ వరకు వేచి చూసి, TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే, సరిపోతుంది. అలాకాకుండా డైరెక్ట్ గా ఆగస్టు తర్వాత TDS అయ్యాక ఫైల్ చేస్తే ఫైన్ కట్టవలసి ఉంటుంది
11. మీరు తీసుకున్న హోం LOAN INTEREST ను, కరెక్ట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి, 2L వరకు, 24B, ఆ తర్వాత, 80EE, 80EEA, మి లౌన్ సాంక్షన్ డేట్ నీ బట్టి ఎంటర్ చేయండి.
12. E-filing process అయ్యాక మీకు వచ్చిన నోటీస్ నెంబర్ చెక్ చేసుకోవాలి, ఎమైనా డిఫెక్ట్ నోటీస్ వచ్చి ఉంటే, డిఫెక్ట్ ఉంటే, మనం చేసిన e-filing values, income tax department వద్ద ఉన్న సమాచారం ప్రకారం calculate చేసి మెయిల్ ద్వారా సమాచారాన్ని ఇస్తారు,
13. 80G కింద ఎమైనా అమౌంట్ contribute చేసి ఉంటే, మి దోనర్ దగ్గర ఆన్లైన్ receipt దగ్గర పెట్టుకోండి. అందులో, DONOR, PAN, ADDRESS, PIN ఉండాలి
14. నాకు ఉన్న అవగాహన ప్రకారం మనం EHS కింద contribute చేసే amount 80G kinda చూపాలి, ఎందుకంటే, 80D అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్, అది IRDAI, నిర్దేశించిన హెల్త్ insurence company లకే వర్తిస్తుంది.మనం చేసేది, ఎంప్లాయీస్ హెల్త్ scheme(EHS) not health insurance..
15. ఏ emoloyee కానీ,సెక్షన్ 80DD & సెక్షన్80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే. claim చేయాలి.
16. Pensioner లు వారికి వచ్చే పెన్షన్ కాక ఫ్యామిలీ పెన్షన్ వస్తూ ఉంటే ఆ ఆదాయాన్ని కూడా చూపాలి, ఫ్యామిలీ పెన్షన్ లొ 15000 వరకు మినహాయింపు ఉంటుంది.
17. రిటైర్డ్ employees కి ఎమైనా commutation ,gratuity, leave encashment benifits తీసుకొని ఉంటే, అవి కూడా income kinda చూపించి మినహాయింపు తీసుకోవాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా మినహాయింపులు వర్తిస్తాయి.
అధిక మొత్తం లొ డబ్బులు అకౌంట్ లొ పడినప్పుడు, కంపల్సరీ గా IT లొ చూపాలి, ఎమైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, లేక FD, చేసేటప్పుడు, లేక ముచ్యువల్ ఫండ్ లొ ఇన్వెస్ట్ చేసేటప్పుడు, income గా ఐటీఆర్ లొ చూపక పోతే, రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, , high value, transactions జరిగిన, ఇట్టే AIR లొ తెలిసిపోతుంది,
18. E-filing complete కాక ముందే, PDF ని ఒక సారి క్షుణ్ణంగా పరిశీలించి tax to be payable/refundable column Zero”0″ అయ్యే విధంగా చూసుకోవాలి డిక్లేర్ చదివి ఆధార్ OTP enter చేయాలి.
19. 120 డేస్ లోపల మీకు రావలసిన రెఫండ్ రాలేదు అంటే, 18004190025 కి సంప్రదించి హిందీ/ఇంగ్లీష్ లో కంప్లైట్ రైస్ చేయాలి
20. మీకు ఉన్న అన్ని మినహాయింపు లను ప్రూఫ్ ఉంటే మాత్రమే క్లెయిమ్ చేసుకోండి. అదే విధంగా మీకున్న అన్ని ఆదాయ వనరులను,చూపి, tax pay చేసి, టెన్షన్ లేకుండా ఉండండి, కొన్ని సార్లు, ప్రాసెస్ అయ్యాక నోటీస్ వస్తుంది.
Step-by-step Guide on How to File Income Tax Return in IT Online
Here is the step-wise process How to File Income Tax Return in IT Online:
S. No. | Function | Step-by-Step Process |
1. | Login to the e-filing portal | Step-I. Login to the Income Tax E-Filing Portal, Using PAN and login Details.
Step-II. Select the ‘e-File’ menu and go to the “Income Tax Return’ link. |
2. | Navigate the Income Tax Return Page | PAN will be auto-populated
|
3. | ITR Filing | Read all the instructions carefully and accordingly fill in all the applicable and mandatory fields of the Online ITR Form. |
4. | E-Verification of Income Tax Filing | Here are the steps to e-verify ITR Filing:
Step-i. Select the right Verification type in the ‘Taxes Paid and Verification’ tab. Step-ii. Tick any one of the following options to e-verify the Income Tax Return:
Step-iii- Click on the ‘Preview and Submit’ button, Step-iv- Carefully verify all the details entered in the ITR. Step-v- Click the “Submit” button. Step-vi- Now, select the ‘I would like to E-Verify’ link. You can e-Verify ITR through any of the following modes:
Step-vii- Now quickly enter EVC/OTP within 60 seconds. Otherwise, your Income Tax Returns will be auto-submitted. In that case, you will have to verify your submitted ITR later by using the ‘My Account ⇒ e-Verify Return’ option. |
5. | View uploaded Income Tax Return | Finally, you can view your Uploaded Income Tax Returns |
Benefits of Online ITR Filing
There are certain advantages to filing your income tax return online, even though you can still file them offline. The following are advantages of online ITR filing: Income Tax Calculator for Employees 2024-2025 (FREE ONLINE IT SOFTWARE)
1. Making a Tax Refund Claim
You are only eligible for a tax refund if you filed your income tax return online and paid more than the required amount of tax.
2. Evidence of Income
Since Form-16 is only available to salaried taxpayers, if you are a business owner or self-employed, completing your online income tax return will serve as your Proof of Income.
3. Loan Processing
The banks require copies of your most recent income tax returns in order to assess your eligibility for any loan, whether one for a house, car, or other type of credit.
4. Making Loss Claims
If you are an individual taxpayer and would like to claim specific losses, like losses from capital gains, business, or profession, you must file your income tax return online. Additionally, it aids in keeping track of losses that you may later be able to reimburse.
5. Application for a Visa
Copies of your most recent income tax returns are required by immigration officials if you intend to travel for work or on business. The efficient processing of VISA applications is ensured by the online income tax return submission.