AP MDM Cooking Cost Enhanced Reckoner Table 2019 | Class wise MDM rates
Primary School MDM enhanced rates, UP School increased MDM Ready Reckoner and High Schools MDM COOKING COST ENHANCED Reddy Reckoner Class wise and Strength wise rates Download.
05-09-2019 నాడు వెలువడిన ఉత్తర్వులు సంఖ్య 222 (G.O.Rt. No. 222) ప్రకారం మధ్యాహ్న భోజన పథకానికి చెల్లిస్తున్న COOKING COST లో మార్పులు నెలకొన్నవి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
📢 Join Our Official Channels for Daily Updates
📱 Join WhatsApp Channel 🚀 Join Telegram ChannelGet daily TeacherNews updates directly on your mobile.
AP MDM Cooking Cost Enhanced Reckoner Table 2019 | Class wise MDM rates
ప్రాథమిక స్థాయిలో (PRIMARY) MDM Enhanced Rates
ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక రోజుకు
రూపాయలు 4.48 పైసలు గా ఉండబోతుంది.
ప్రాథమికోన్నత /ఉన్నత స్థాయిలో (UP / HS) MDM Enhanced Rates
ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక రోజుకు
రూపాయలు 6.71 పైసలు గా ఉండబోతుంది.
ఈ ఉత్తర్వులు 01-04-2019 నాటి నుండి
వర్తించనున్నాయి. (ఉత్తర్వులను పరిశీలించండి).
ఈ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఎంతమంది విద్యార్థులకు ఎంత విలువను నమోదు చెయ్యాలో తెలియజేసే MDM READY RECKONER ను పరిశీలించగలరు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Download Enhanced MDM Rates in Ready Reckoner Table ( Primary School )
Download Enhanced MDM Rates in Ready Reckoner Table ( High School )






