CPS Employees Partial Withdrawal Form, Self Declaration – 25% NPS Amount withdrawal Guidelines in Telugu : National Pension System (NPS) Partial withdrawal from PRAN Account through self-declaration – Comprehensive guidelines Downlaod. How to withdrawal cps employees NPS Amount with in your Salary Account. AP & TS NATIONAL PENSION SYSTEM, How to Online Apply Partial withdrawal from PRAN Account through self-declaration – Comprehensive guidelines as Cir. Memo No. F2/3058/2013 Dt: 19/07/2021.
Ref:
1. Lr.No.18-07/2021 of APCPSEA ; dt:14.07.2021.
2. Lr.No.83/APTF-1983/2021;dt:12.07.2021.
3. Circular No.PFRDA/2021/3/SUP-ASP/3, Dt:14.01.2021 of Pension Fund Regulatory and Development Authority.
4. Circular Memo No.F2/3058/2013, dt:29.10.2018 of DTA.
5. Cir.Memo.No.FIN02-160134/6/2020-F Sec-DTA; dt:21.05.2020
CPS Employees Partial Withdrawal Form, Self Declaration – 25% NPS Amount withdrawal Guidelines
Personal attention of all the Treasury Officers / PAOs / Nodal Ofcer.2 in the State is invited to the subject cited. They are informed that, vide reference 3rdcited, the PFRDA have issued instructions regarding partial withdrawal from PRAN Account stating that, in order to ease the process of partial withdrawal and make it simple, online and paperless in the interest of the subscribers, it was decided by the PFRDA to allow partial withdrawal requests through Self-Declaration of the subscribers, whereby, submission of supporting documents to substantiate partial withdrawal requests can be put away. Also, the process of partial withdrawal through online is mentioned.
They are also informed that, PFRDA has given an option to the subscriber to submit partial withdrawal requests ofline with self-declaration to the Nodal office/PoPs as per the present practice but without any supporting documents to substantiate the reason of partial withdrawal. Therefore, for the reasons specified by the PFRDA, the subscriber has an option to claim partial withdrawal requests through online or ofline with self declaration of the subscriber itself without any need of submitting supporting documents.
Hence, all the officers in the address entry are requested to follow the instructions while processing the partial withdrawal requests of the subscriber.
CPS Employees NPS Amount Partial Withdrawal Orders in Telugu
ఇక పై CPS ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణ కు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వవలసిన అవసరం లేదు . పాక్షిక ఉపసంహరణ చేసుకొనే ఉద్యోగులు ఇక ముందు ఎలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ తో పనిలేకుండా PFRDA ఇచ్చిన ఉత్తర్వుల ను అనుసరించి స్వీయ ధ్రువీకరణ, సెల్ఫ్ డిక్లరేషన్ తో కూడిన CPS పాక్షిక ఉపసంహరణ నూతన దరఖాస్తు 601 తో చేసుకొనే అవకాశం కలిపిస్తూ DTA, ఇబ్రహీంపట్నం వాళ్ళు ఈ రోజు మెమో ఇవ్వడం జరిగినది.
CPS పాక్షిక ఉపసంహరణ చేస్తే ఎంత వస్తుంది?
మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా
Example :
రాము అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలు ఉన్నవి అనుకుంటే, ఇందులో రెండు లక్షలు CPS ఎర్నింగ్స్ అనుకో మిగతా 8 లక్షలలో రాము అనే ఎంప్లాయి వాటా 4 లక్షలు ప్రభుత్వ వాటా 4 లక్షలు.
రాము అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయి వాటాలో 25% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నది.
How to Know your CPS Fund Value?
విత్ డ్రా ఎవరు చేసుకోవచ్చు?
1. ప్రభుత్వాలు సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు.
2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయినప్పుడు మాత్రమే తీసుకోండి.
- సిపిఎస్ ఎంప్లాయిస్ కి పెట్టుబడే పెన్షన్.
- CPS అమౌంట్ ని (10%+10%) షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.
- ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది.
- ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది.
- పట్టుబడిని విత్ డ్రా చేసుకుంటే ఆ మేర Earnings కూడా తగ్గుతాయి.
- తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు.
CPS Employees Partial Withdrawal (25%) Eligible Approximate Amount
DSC 2003 – SGT : Rs 96,000 – 1,00,000
SGT DSC 2006 : Rs 88,000 – 92,000
DSC 2008- SGT : Rs 75,000 – 76,000
DSC 2008- SA : Rs 112500 – 1,13,000
CPS Employees Partial Withdrawal Form Download
NPS Employees Self Declaration Form 601 Download
25% NPS Amount Partial withdrawal Guidelines Download