7th Revised Syllabus 2021-22 APSCERT 7th class Subject Wise New Syllabus PDF

7th Revised Syllabus 2021-22 APSCERT 7th class Subject Wise New Syllabus PDF Download. New VIII Class Academic Calendar Syllabus of Telugu and English Medium Subjects Have Been Given Before This. 7th Class Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, General Science and Social in TM & EM.  

7th Class Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, General Science and Social in TM & EM : Academic Calendar of 7th Class Syllabus Exam Dates 2021-22 High School Timings, Working Days – VII Syllabus, Base line Test Schedule, FA 1, FA 2 and SA 1 Exam Dates released. These Syllabus are Made by the Teachers Of APSCERT Board Only.  AP 7th Class Students Update Removed Content Subject wise list released by AP School Education.

7th Revised Syllabus 2021-22 APSCERT 7th class Subject Wise New Syllabus PDF Download

Board Of Secondary Education Of Andhra Pradesh (BSEAP) has ready to Prepare High School Syllabus Academic Year 2021, AP 7th Syllabus 2021 is Likely Updated (Revised) from the Academic year 2021-22 as Part of the new Implementation of the National Education Policy- NEP, BSEAP is Responsible for Allotting the new Syllabus for 7th Exam 2021, APSCERT are the prescribed Syllabus for 7th of AP Education Board.

7th Revised Syllabus 2021-22 APSCERT 7th class Subject Wise New Syllabus PDF
7th Revised Syllabus 2021-22 APSCERT 7th class Subject Wise New Syllabus PDF

Andhra Pradesh Board New VII Class Textbook 2020-21 Pdf

Andhra Pradesh APSCERT 7th class Syllabus Download 2021-22, 7th Latest Syllabus Andhra Pradesh These Online E-book are Designed According To The Latest Exam Pattern, So It Will Help Students To Know The Exact Level Of The Guide Syllabus. Had You Completed Your Entire Syllabus And Waiting For AP 7th New Syllabus 2021-22 Hindi And English Get Easily Through Our Website Provide Download Link Available Below. Download Links Of All Online Syllabus Are Given Below Inside This Page. You Need To Click On The Download Button in Order to get AP 7th Online E-book 2021 for all Subjects.

ఏడో తరగతి విద్యార్థుల బడిబాట 16-08-2021 నుంచి వారంలో మూడు రోజులు తరగతులు 

Revised AP School Timings with Covid Rules

7th Class Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, General Science and Social in TM & EM. ఏడో తరగతి విద్యా ర్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించిన ప్రభుత్వం దశల వారీగా ఒక్కో తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించిం ది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు, 8,9 తరగ తులకు రోజుమార్చిరోజు తరగతులు నిర్వహిస్తున్నా రు.

  • ప్రతిరోజు 9,10 తరగతులకు రెగ్యులర్‌గా తరగతులు నిర్వహిస్తారు.
  • 7, 8 తరగతులకు మాత్రం రోజుమార్చిరోజు స్కూళ్లకు హాజరు కావాల్సిఉంది.
  • సోమవారం నుంచి 7వ తరగతి విద్యా ర్థులు పాఠశాలలకు హాజరవుతారు. వీరికి సోమ, బుధ, శుక్రవారాల్లో తరగతులు జరుగుతాయి.
  • 8వ త రగతి విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో తరగతులు నిర్వహిస్తారు.
  • విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.
  • ప్రతి విరామ సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు  విరామ సమయం కేటాయించారు.
  • అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
  • మధ్యాహ్న భోజనం చేసి వచ్చే సమయంలో కూడా భౌతికదూరం పాటిం చేలా చూడాలి.
  • ఎదురెదురుగా కూర్చొని భోజనం చేయకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
  • ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పనివేళల్లో ప్రభుత్వం నిర్దేశించింది.
  • ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి.
  • మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన తరువాత ఇళ్ళకు వెళ్ళాలి.
  • ఉపాధ్యాయులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలి.

16-08-2021 తేదిన 7వ తరగతి విద్యార్ధులకు పాఠశాల పునః ప్రారంభం

1) 7వ తరగతి విద్యార్థులు సోమవారం, బుధవారం, శుక్రవారములలో పాఠశాలకు హాజరు కావాలి
2) 8వ తరగతి విద్యార్థులు మంగళవారం, గురువారం ,శనివారములలో పాఠశాలకు హాజరు కావాలి.
3) 9,7 వ తరగతుల విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలి.
4) అలాగే ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలి.
5) పాఠశాలలో తరగతుల నిర్వహణకు తగినన్ని గదులు సదుపాయం ఉండి  విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో 7,8, 9 మరియు 7 తరగతులను  ప్రతిరోజు నిర్వహించ వచ్చును.

కోవిడ్-19 నియంత్రణకు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది సమయపాలనను తప్పక పాటించేటట్లు ఉపవిద్యాధికారులు మరియు మండల విద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది.

Note: 6 వ తరగతి విద్యార్థులకు పాఠశాల పునః ప్రారంభం పై తరువాత తెలియజేస్తారు.

8th Class Academic Calendar Download
9th Class Academic Calendar Download
10th Class Academic Calendar Download

School New Timings and Timetable for 7th Class

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పనివేళల్లో ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన తరువాత ఇళ్ళకు వెళ్ళాలి. ఉపాధ్యాయులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలి.

  • కోవిడ్‌ నేపథ్యంలో తరగతి గదిలో ఉదయం 9.30 నుంచి 9.45 వరకు పార్థన, కొవిడ్‌ ప్రతిజ్ఞ చేయాలి.
  • ఉదయం 9.45 నుంచి 7.25  వరకు మొదటి పీరియడ్‌
  • 7.25 నుంచి 7.35 వరకు మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం
  • 7.35 నుంచి 11.15 వరకు రెండో పిరియడ్‌
  • 11.15 నుంచి 11.20 వరకు మంచినీటి విరామం
  • 11.20 నుంచి 12.00వరకు మూడవ పిరియడ్‌
  • 12 నుంచి 12.7 వరకు విరామం
  • 12.7 నుంచి 12.50 వరకు పదోతరగతి విద్యార్థు లకు నాల్గవ పిరియడ్‌, 9,7 లేదా 8 తరగతులకు భోజన విరామం
  • 12.50 నుంచి 1.30వరకు పదోతరగతి విద్యార్థులకు భోజన విరామం, అలాగే 9,7 లేదా 8 తరగతులకు నాల్గవ పిరియడ్‌ జరుగుతుంది.

7th Revised Syllabus Subject wise Downlaod

Telugu Syllabus Download
Hindi Syllabus Download
English Syllabus Download
Maths Syllabus Download
General Science Syllabus Download
Social Syllabus Download
AP 7th Class Subject wise Reduced Syllabus Download

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *