TS RC 215 Language Pandits & PET’s Upgradation 20-02-2019. 6143 Pandits Upgradation of Pandits and 802 PET posts Upgradation posts లో భాగంగా తాజాగా DSE Telangana వారు మరో ఉత్తర్వులను జారీ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Contents
show
📢 Join Our Official Channels for Daily Updates
📱 Join WhatsApp Channel 🚀 Join Telegram ChannelGet daily TeacherNews updates directly on your mobile.
TS RC 215 Language Pandits & PET’s Upgradation 20-02-2019
Telangana Director of School Education instructions to DEO’s for upgradation of Pandits and PETs Posts. పండిత పీ ఈ టీ అందరికీ స్కూల్ అసిస్టంట్ హోదా నీ కలుగా జేస్తూ, స్కూల్ అసిస్టెంట్ Basic పైన జీతం claim చేయు విధముగా DEOలు అందరూ తమ పరిధి లో ఉన్న DDO లకు ఆదేశాలు ఇవ్వాలని DSE వారు తమ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.





