AP SSC Age Exemption Fee Pay Process April /May 2022 AP 10th Age Condonation Application, Forms & Proceeding : SSC Age Exemption Fee Pay Process April / May 2022 AP 10th Age Condonation Application, Forms & Proceeding Downlaod. SSC Age Condonation Forms and Proceedings Downlaod. Who are attend to AP SSC Public Examinations 2022 Students Age Condonation Application, Forms and Proceedings details released by School Education Department. AP SSC Age Condanation Fee Pay Process June 2021, AP SSC NR Submit Process April 2022 – Age Exepmtion Application, Forms & Proceeding Download at bse.ap.gov.in. How to Age Exepmtion Fee Pay in CFMS?.
ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి : ఈ విద్యా సంవత్సరం మాన్యువల్ నామినల్ రోలు కూడా తప్పనిసరిగా తయారుచేసి ఆన్లైన్ NR మరియు ఇతర డాక్యుమెంట్లతో పాటు DGE గారి ఆఫీస్ కు Register Post ద్వారా పంపించాలి. మయాన్యువల్ ఎన్ఆర్ నందు Community Code column లో community code బదులు, కమ్యూనిటీ నమోదు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు తెలియజేశారు. ( Ex. SC/ST/BC-A/BC-B/BC-C/BC-D/BC-E/OC). విద్యార్థుల పరీక్ష ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఫీజు bseap వెబ్సైట్ నందు NR తయారుచేసే లింకు నందే చెల్లించాలి. CFMS నందు చెల్లించ రాదు.
AP SSC Age Exemption Fee Pay Process April /May 2022 AP 10th Age Condonation Application, Forms & Proceeding
All the HMs are instructed to pay the Student Application fee for SSC Public Examinations 2022 only through the Online Payment Process. The O/o DGE is not liable for any Payments done by Challan mode through CFMS Portal.
SSC Age Exemption Fee Pay Process April 2022 AP 10th Age Condonation Application, Forms & Proceeding Download.
AP SSC Nominal Rolls Online Check list June 2021
How to Age Exepmtion Fee Pay in CFMS
- Age Condanation ఫీజు మాత్రం తప్పనిసరిగా CFMS ద్వారానే చెల్లించాలి.
- Age condonation fee చెల్లించుటకు cfms.ap.gov.in ఓపెన్ చేయాలి.
- Message board దిగువన citizen services అని ఉంటుంది. దాని దిగువన Receipts Links ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

- తదుపరి దానిలో కనిపించే citizen challan (8వ ఐటమ్) క్లిక్ చేయాలి.
- తదుపరి citizen challan creation ఓపెన్ అవుతుంది. దాని దిగువన Department ఎదురుగా ఉన్న బాక్స్ పై క్లిక్ చేయాలి.
- ESE03 ని ఎంపిక చేసుకోవాలి.
- తదుపరి దాని దిగువన ఉన్న Services ఎదురుగానున్న బాక్స్ క్లిక్ చేయాలి.
- 1046 – User charges- Govt Exams Directorate ఎంపిక చేసుకోవాలి.
- తదుపరి కుడివైపు దిగువన ఉన్న submit పై క్లిక్ చేయాలి.
- అప్పుడు వివరాలు అడుగుతుంది.
- Purpose వద్ద Age Condonation fee అని నమోదు చేసి, విద్యార్థుల పేర్లు కూడా నమోదు చేయవచ్చు.
- Remitter Name వద్ద ప్రధానోపాధ్యాయిని పేరు నమోదు చేయాలి.
- Remitted ID వద్ద ప్రధానోపాధ్యాయిని CFMS ID నమోదు చేయండి.
- Address వద్ద పాఠశాల పూర్తి వివరాలు నమోదు చేయండి.
- Mobile నంబర్ వద్ద ప్రధానోపాధ్యాయిని మొబైల్ నెంబర్ చేయండి.
- Email ID వద్ద పాఠశాల ఈ మెయిల్ ఐడీ నమోదు చేయండి.
- Amount వద్ద Age Condonation fee (ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ కలిపి ఓకే మొత్తం) వేయాలి.
Amount in Words ఆటోమేటిక్ గా వస్తుంది . Caprica enter చేయాలి. - అప్పుడు పేమెంట్ విధానం అడుగుతుంది. ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
- కుడివైపు దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- Next pay fee and get receipt
Guidelines of SSC June 2021 Public Exams Age Exepmtion
- SSC April 2022 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2007 కు ముందు జన్మించి ఉండాలి.
అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి. - Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation కు అవకాశం కలదు.
- Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం. ల వరకు, ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.
- Private / Aided విద్యార్ధులకు. Age condonation చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన. Age condonation చేయుటకు వీలు లేదు.
Required Documents of Age condonation
- 300/- Challan.
- Medical certificate
- Date of birth proof
- Age condonation Application
AP SSC Age Condanation Fee Pay Process online link here
10th Class Studentsa Age Eexepmtion Application Downlaod