SBI YONO App Benefits – Very Easy Apply Loan – ఎస్‌బీఐ యోనోయాప్ తో పొందే సేవలు
SBI YONO App Benefits How to Register for SBI Yono App, How to Link SBI Credit Card to Yono App YONO SBI enables you to access your SBI Card account, apply for a card,Log on to YONO App or portal with your SBI Internet Banking Details, You just have to login Sbi Yono in your Phn thru your Sbi net Banking. You can also get a pre-approved loan. All this loan can be done in just 2 minutes in a bank account. Loans up to Rs 5 lakhs No documents required. There is also an overdraft facility on fixed deposits.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
SBI YONO App Benefits – Very Easy Apply Loan – ఎస్‌బీఐ యోనోయాప్ తో పొందే సేవలు
బేసిక్ బ్యాకింగ్ ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. బ్యాలెన్స్ చెకింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరవడం, బెనిఫీషియరీ యాడ్ చేసుకోవడం వంటి సేవలు పొందొచ్చు. కొత్త యాడ్ చేసుకున్న బెనిఫీషియరీకి వెంటనే రూ.10,000 పంపొచ్చు. ఎస్‌బీఐ ఇతర సంస్థల నుంచి మీరు పొందుతున్న సేవలను ఒకేచోటు లింక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు వంటి వాటిని ఒకే YONO App తో చూసుకోవచ్చు.
ఇంటెలిజెంట్ అనాలసిస్ ఫీచర్‌తో ఎంత ఖర్చు చేశారనే ఓవర్‌వ్యూ చూడొచ్చు.
యాప్‌లో లావాదేవీలు ఆటోమేటిక్‌గా ఒక్కో కేటగిరిగా విడిపోతాయి.
With out Proof Apply Online Loan
ప్రి-అప్రూడ్ రుణం కూడా పొందొచ్చు. ఈ రుణ మొత్తం కేవలం 2 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.
చెక్‌బుక్, ఏటీఎం కార్డు/డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు బ్లాక్ వంటి వాటికి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
ఏదైనా సమాచారం కోసం సియా సాయం తీసుకోవచ్చు. ఆటోమేటెడ్ చాట్‌బాట్. ఇది సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్, బిల్ పేమెంట్స్, ప్రిఅప్రూవ్డ్ లోన్స్, షాపింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, వడ్డీ రేట్లు వంటి పలు అంశాలకు సంబంధించిన వివరాలు అందిస్తుంది.
ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చు. దిగ్గజ ఈ-కామర్స్ పోర్టల్స్‌లో ప్రొడక్టులను కొనుగోలు చేసే సౌకర్యం ఉంది. ట్రావెల్ టికెట్లు, సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ గ్రాసరీ సరుకులు కూడా కొనొచ్చు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});