Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendance
Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendanc in Primary, UP and High Schools. New Syllabus, Exam Dates, School Timings Perios wise Timing: నవంబర్ 2 నుంచి Schools Re open అవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల హాజరు గురించి SCERT డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని వివరణ కోరగా 1 నుంచి 8 తరగతుల (Primary / UP) వారికి existing రూల్స్ ప్రకారం (గతంలో ఎలా attend అవుతున్నారో అలా) హాజరవ్వాలని , కేవలం 9 మరియు 10 తరగతులు భోదించు వారు (ఉన్నత పాఠశాల) వారికి New Rules ప్రకారము హాజరవ్వాలని తెలపడం జరిగింది.
Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teachers Attendance
- ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ డిసెంబర్ 13 వరకు పాత విదంగానే ఉంటాయి.
- హాఫ్ స్టాఫ్ ఒక రోజు మిగిలిన స్టాఫ్ తరువాత రోజు UP స్కూల్స్ వాళ్ళు నవంబర్ 22 వరకు ఇలాగే కొనసాగుతోంది
- ప్రభుత్వ సెలవులు యధావిధిగా వర్తిస్తాయి.
- బయోమెట్రిక్ హాజరు లేదు
High School Working Days 2020-21
Schools working days as follows
- 25 days in November,
- 25 days in December,
- 23 days in January,
- 24 days in February,
- 25 days in March,
- 21 days in April.
NO Biometric – SCERT డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి
SCERT డైరెక్టర్ గౌ,,శ్రీ,, ప్రతాప్ రెడ్డి గారిని రేపటి నుండి ఉపాధ్యాయుల హాజరు విషయమై రాష్ట్ర స్థాయి సంఘాలు వివరణ కోరగా.
బయోమెట్రిక్ హాజరు 100% మినహాయింపు.
9,10 తరగతులు డీల్ చేటున్న ఉపాధ్యాయులు నవంబర్ 2 నుండి ప్రతి రోజు హాజరు కావలెను.
6,7 మరియు 8 తరగతుల ఉపాధ్యాయులు ఇప్పటికే ఫోర్స్ లో ఉత్తర్వుల ప్రాప్తికి ఆల్టర్నేట్ వర్కింగ్ డేస్ నవంబర్ 23 వరకు, 1 నుండి 5 తరగతుల ప్రాధమిక ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండరును అమలు చేస్తున్న తీరులో అనుసరిస్తారు.
ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఫాలో అవ్వాలని సూచించారు.
10th Class Syllabus Exam Dates and High School Timings