Teachers 21st Attend Guidelines to Schools Opening for 9th to Inter | Revised Instructions

Teachers 21st Attend Guidelines to Schools Opening for 9th to Inter | Revised Instructions

TeTeachers 21st Attend Guidelines to Schools Opening for 9th to Inter | Download Revised Instructions for Primary, UP and High School Teachers : AP Rc.No.151/A&I/2020 Dated:10/09/2020,ప్రకారం 21వ తేదీ అందరు ఉపాధ్యాయులు, 22వ తేదీ నుండి 50% ఉపాధ్యాయులు హాజరుకావాలి. CSE Proceedings mention in 2nd point Teachers shall have to attend the school 50% at a time for online teaching /Tele Counsiling and Related Work for guiding on the Vidya Vaaradhi work in All Schools Government, Private and Private Aided in areas outside the containment Zone. All MEOs and Dyeos and HMs to give instructions to all teachers shall attend 50% teachers everyday on 22nd and 21st all teachers shall attend to schools. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బడులు తెరిచేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Teachers 21st Attend Guidelines to Schools Opening for 9th to Inter | Revised Instructions

Sep నెల 21వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి 19వ తేదీ నుంచి పాఠశాలలు, కాలేజీలు మూతపడగా, పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. టెన్త్, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయకపోయినా పాస్ చేసింది.

  • కరోనాతో 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. తొమ్మిది నుంచి ఇంటర్ వరకు స్కూల్స్, కాలేజీలు తెరిచేందుకు విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసుకుంది.
  • అయితే, విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్లో బోధించాలని నిర్ణయించింది.
  • స్కూళ్లు తెరిచే రోజునే తల్లిదండ్రుల పర్యవేక్షక కమిటీలతో (పీఎంసీ) సమావేశం ఏర్పాటు చేసి కొవిడ్ నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఉపాధ్యాయులు 50 శాతం హాజరుకావాలని సూచించింది.
  • ఆన్‌లైన్ బోధన, టెలీ కౌన్సెలింగ్, విద్యావారధి ఈ కార్యక్రమాల ద్వారా బోధిస్తున్న పాఠాలపై అనుమానాలు ఉంటేనే విద్యార్థులు పాఠశాలలకు రావాల్సి ఉంటుంది.
  • అది కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక సమ్మతి తీసుకోవాలని స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది.

అన్ని స్కూళ్ల హెచ్ఎంలు, కాలేజీ ప్రిన్సిపాల్స్ ప్రాంగణాలను శుభ్రం చేయించి, “శానిటైజ్ చేయించాలని తెలిపింది. నోట్ బుక్, పెన్నులు, పెన్సిల్, ఎంజర్, వాటర్ బాటిల్ మొదలైన వస్తువులను విద్యార్థులు పంచుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి గత విద్యా సంవత్సరంలో వారి అభ్యాసన ఫలితాలను అంచనా వేయడానికి పరీక్షలు నిర్వహించాలి.
  • 23న రెండో రౌండ్ ఉపాధ్యాయులు వారి సబ్జెక్ట్ కు అనుగుణంగా ఇదే పని చేపట్టాలి.
  • పరీక్ష ఫలితాలను విశ్లేషించి పరిష్కార సాధన కోసం విద్యార్థులకు మార్గదర్శకత్వం, సౌలభ్యాన్ని బట్టి రోజు వారీగా వర్క్ షీట్లు ఇవ్వాలి.
  • విద్యార్థులు వర్క్ షీట్లను ఇంట్లో లేదా పాఠశాలలో ప్రాక్టీస్ చేయవచ్చు.
  • అక్టోబరు ఐదో తేదీ వరకు విద్యాసంస్థలు ఇలానే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.
  • ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంటి నుంచే పాఠాలు బోధించాలి.

Attention of all DyEOs and MEOs

21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి DEO, గారి వివరణ.
1) ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు Rc.No.151/A&I/2020 Dated:10/09/2020,ప్రకారం 21వ తేదీ అందరు ఉపాధ్యాయులు, 22వ తేదీ నుండి 50% ఉపాధ్యాయులు హాజరుకావాలి.
2) ప్రాధమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రస్తుతం హాజరు అవుతున్న విధంగానే హాజరుకావాలి (Weekly once). Since specific instructions are not received from DSE, previous instructions hold good.

21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి కమీషనర్ గారి వివరణ.

  • 21/9/2020 పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు పై  కమీషనర్ గారిని వివరణ కోరగా  21వ తేదీన అన్ని యాజమాన్యాల అందరూ
  • ఉపాధ్యాయులు (Primary, UP,HS ) హాజరు కావాలని తెలిపారు 22వ తేదీ నుండి  50% ఉపాధ్యాయులు హాజరుకావాలి.
  • ఏకోపాధ్యాయ  పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజు హాజరు కావాలని తెలియజేశారువిషయం పై అన్ని జిల్లాల DEO లకు  కొద్ది సేపటి క్రితం  కమీషనర్ గారు  సమాచారం అందించటం జరిగింది.
Scroll to Top