AP Municipal Elections 2021 – How to Know Your Polling Station Number and Serial Number
AP Municipal Election Voter list 2021 – How to find Your Polling Station in Telugu : AP Municipal Elections 2021 – How to Know Your Polling Station Number and Serial Number. ఏపీ మునిసిపల్ ఎన్నికలు 2021 – మీ పోలింగ్ స్టేషన్ నంబర్ మరియు సీరియల్ నంబర్ ఎలా తెలుసుకోవాలి. మార్చి 10వ తారీఖున జరుగు మునిసిపల్ ఎలక్షన్ లో మీ మున్సిపాలిటీ లో లేదా మీ కార్పొరేషన్ లో మీ ఓటు ఏ పోలింగ్ స్టేషన్ లో ఉంది తెలుసుకోవచ్చు . మీ ఇంటి వద్ద నుండి పోలింగ్ స్టేషన్ ఎంత దూరం లో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మీ యొక్క ఓటర్ నెంబర్ ను ఓటర్ పేరు మరియు భర్త / తండ్రి పేరు ఎంటర్ చేసి కనుగొనవచ్చు.
Municipal Election Voter list 2021 – How to find Your Polling Station in Telugu
ఆన్లైన్ లో ఓటర్ సీరియల్ నెంబర్ , పోలింగ్ స్టేషన్ కనుగొనుట
మొదట http://13.127.225.132/ లింక్ ను క్లిక్ చేయాలి
తరువాత మీ జిల్లా పై క్లిక్ చేయాలి (District)
వెంటనే మీ ముసిపాలిటీ ని ఎన్నుకోవాలి (Municipality)
ఎలక్టోరల్ రోల్ ను రెండు పద్దతుల ద్వారా సెర్చ్ చేయుట
మొదట మీ పేరు మరియు తండ్రి / భర్త పేరు ఎంటర్ చేసి
search పై న క్లిక్ చేయండి
వెంటనే మీకు మీ పేరు కనబడుతుంది
దాని పై క్లిక్ చేయండి
మీ ఓటర్ నెంబర్ మరియు పోలింగ్ స్టేషన్ నెంబర్ వస్తాయి
రెండవ పద్దతి ఎపిక్ నెంబర్ ఏబీటర్ చేసి సెర్చ్ చేయాలి
పైన తెలిపిన పద్దతి ద్వారా మన ఓటర్ నెంబర్ మరియు పోలింగ్ స్టేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు.
Click here for Your Municipal Election Voter list http://13.127.225.132/
Municipal Elections PO OPO Remuneration Details Download