General Elections 2019 Schedule Announced | AP Assembly Election Dates 2019
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
General Elections 2019 Schedule Announced | AP Assembly Election Dates 2019
INDIA LOK SABHA ELECTION 2019 SCHEDULE
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా మీడియాతో మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, ఏప్రిల్ 11 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రెండోవ విడత ఎన్నికలు ఏప్రిల్-18న, మూడోవ విడత ఎన్నికలు ఏప్రిల్-23న, నాలగోవ విడత ఎన్నికలు ఏప్రిల్-29న, ఐదోవ విడత ఎన్నికలు మే6న, ఆరోవ విడత ఎన్నికలు మే-12న, మే-19న ఏడోవ విడతతో ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఒకే దశలో తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి
- ఏడు దశలో పోలింగు ఉంటుంది
- మార్చి 18 మొదటి నోటిఫికేషన్
- మొదటి ఫెజ్ ఎన్నికలు ఏప్రిల్ 11 తోలివిడత పోలింగ్
- ఏప్రిల్ 18 రెండోవ విడత పోలింగ్
- ఏప్రిల్ 23 వ తేదీన మూడవ విడత పోలింగ్
- ఏప్రిల్ 29 నాలుగో దశ పోలింగ్.
- మే 6 ఐదవ విడత పోలింగ్
- మే 12 ఆరో విడత పోలింగ్
- మే 19 ఏడోవ విడత పోలింగ్.
- మే 23 ఎన్నికల కౌటింగ్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- States which will have polling in one phase: Andhra Pradesh, Arunachal Pradesh, Goa, Gujarat, Haryana, Himachal, Kerala, Meghalaya, Mizoram, Nagaland, Punjab, Sikkim, Telangana, Tamil Nadu, Uttarakhand, Andaman, Dadra & Nagar Haveli, Daman & Diu, Lakshwadeweep, Delhi, Pomdicherry, Chandigarh.
- Polling in 2 phases– phases: Karnataka, Manipur, Rajasthan, Tripura
- Polling in 3 phases: Assam, Chattisgarh
- Polling in 4 Phases: Jharkhand,Madya Pradesh , Odisha, Maharashtra
- Polling in 5 phases: J&K
- Polling in 7 phases: Bihar, UP, West Bengal
ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన అనంతరం ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది.
Key points and Election code on India Lok Sabha election 2019 schedule:
- నేటి నుండే దేశంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుంది
- 99.36 _శాతం మందికి ఓటర్ కార్డ్ లు ఉన్నాయి.
- ఈ వి యం ల పై అభ్యర్థులు ఫోటోలు
- అఫిడవిట్ లో అభ్యర్థులు పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వలి
- పాన్ నెంబర్ ఇవ్వకపోతే అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడుతుంది
- ఓటర్లు జాబితా ప్రకటించాక మార్పులు ఉండవు
- పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లీప్ లు
- సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు కు ప్రత్యేక అబ్జర్వర్ లు
- 2014 తరువాత 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు
- రాత్రి పది నుండి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్ లో కు అనుమతి లేదు
- ప్రతి పోలింగ్ కేంద్రం లోను వెబ్ కాస్టింగ్..
- కోడ్ ఉంలంగన పై ప్రజలే నేరుగా ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేయ్యవచ్చు
- ఫిర్యాదు కోరు ప్రత్యేక యాప్ ను తాయరు చేసిన ఎన్నికల కమీషన్
- అభ్యర్థులు సోషల్ మీడియా ఎకౌంటు లకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది
- సోషల్ మీడియా లో తప్పడు ప్రచారం చెయ్యారాదు
- సోషల్ మీడియా కూడా ఎలక్షన్ కమీషన్ పర్యవేక్షణ లొ ఉంటుంది