How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2021

How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2021

How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2021 details download. How to Apply Medical Nursing Jobs in AP. Apply Online for 1113 Mid Level Health Provider Posts. Health, Medical & Family Welfare Department, Government of Andhra Pradesh, Application for Post of Mid Level Health Provider in Zone Application Form for MLHP – 2021. ఆంధ్రలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో జోన్ల వారీగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2021

How to Apply Nursing Jobs in AP - Staff Nurse Vacancies Fill Contract basis Notification 2021
How to Apply Nursing Jobs in AP – Staff Nurse Vacancies Fill Contract basis Notification 2021

NHM AP Mid Level Health Provider Jobs 2021 Notification

Organization Name: National Health Mission, Andhra Pradesh
Position Name : Mid Level Health Provider (Contract Basis)
Total Vacancies : 1113
Starting Date : 18th November 2021
Closing Date : 29th November 2021
Application Mode: Online
Category : Government Jobs in India
Selection Process : Entrance Test
Job Location : Andhra Pradesh
Official Site :cfw.ap.nic.in

Nursing Jobs Vacancies :

ఈ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల మొత్తం పోస్టులు 1113 ఉండగా ఏడాది కాంట్రాక్టు వ్యవధి ఉంది. అయితే ఈ పోస్టులకు బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ అర్హత.

Age limit :

వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సి, ఎస్టీ అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలులోపు ఉండాలి.

How to apply for NHM AP MLHP Jobs 2021

Check Official Site @ cfw.ap.nic.in
Find the advertisement for the Mid Level Health Provider
Open it
Read the information in it
And then proceed to apply for it by filling the application form
Pay the Application Fee
Recheck the total information, you have entered.
And submit it before the closing date.

Apply fees details :

దరఖాస్తు ఫీజు 300 రూపాయిలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ పోస్టులకు మినహాయింపు ఉంది.

Written Exam Date :

కాగా ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా నియామకం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 10న ఆన్‌లైన్ పరీక్ష.

Exam Centers :

విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

Training Details :

రాత పరీక్షల్లో అర్హత సాధించినవారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. 2020 జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియామకం ఉంటుంది.

Monthly Salary :

ఈ పోస్టులకు నెలకు 25 వేలు జీతం.

Important dates :

Receiving of online application starts from 16-11-2021
Last date for receipt of online application is 29-11-2021
Generation of Hall tickets and intimation through SMS to the candidates is from 05-12-2021
Date of online examination is on 10-12-2019 from 2.30 p.m. to 5.30 p.m.

Download more details Click here 

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *