ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు ఒకే – ఎంపిటిసి జెడ్‌పిటిసి ఎన్నికలపై హైకోర్టు
High Court Green Signal on MPTC ZPTC Elections April 2021 – ఏపీలో ఎంపిటిసి జెడ్‌పిటిసి ఎన్నికలపై హైకోర్టు ఒకే : AP High Court Green signal on MPTC ZPTC Elections, With this, the elections were temporarily postponed. ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు ఒకే పడింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ నిలుపుదల. ఎస్‌ఈసీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెదేపా, భాజపా, జనసేన వేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ పదవీ బాధ్యతలు చేపట్టగానే ఎస్‌ఈసీ తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం.
High Court Stay on MPTC ZPTC Elections April 2021 – ఏపీలో ఎంపిటిసి జెడ్‌పిటిసి ఎన్నికలపై హైకోర్టు ఒకే

SEC వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారనే అభ్యంతరాలను హైకోర్టు ముందుంచారు, ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోడాన్ని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ సుప్రీంకోర్టు నాలుగు వారాలు అని స్పష్టంగా చెప్పలేదని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.
- MPTC-ZPTC ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెర….. AP హైకోర్ట్ ఫుల్ బెంచ్ తీర్పు….
- ఎన్నికలను నిర్వహించేందుకు SEC కు అనుమతి
- యథాతథంగా 8వ తేదీన ఎన్నికల నిర్వహణ.
MPTC ZPTC ఎన్నికలపై స్టే విధించిన సింగల్ జడ్జి, డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లిన ఎన్నికల కమీషన్ , ప్రభుత్వం.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ….
ఎన్నికల ఏర్పాట్లను మరింత వేగవంతం చేసిన అధికారులు..
I want to know daily informations I am a student