AP MPTC ZPTC Election Revised Schedule 2021 | AP Local Election Notification, Reservation Details

AP MPTC ZPTC Election Revised Schedule 2021 | AP Local Election Notification, Reservation Details

AP MPTC / ZPTC Election Revised Schedule 2021 | AP Local Elections Notification, Reservation Details : ap zptc mptc elections Schedule 2020 date, ap mptc election date 2020 ap panchayat election date 2021, AP panchayat elections 2021 notification mptc and zptc elections in andhra pradesh. AP panchayat election reservation list 2021 sarpanch election in ap 2021, ap zptc elections Schedule 2021.

FA1 Question Papers 2024: Download (Updated)

AP MPTC Elections Revised Schedule 2021 | AP Local Election Notification, Reservation Details

ఏపీలో ఈ నెలలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల తేదీలు .
జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే అంటే.. ఈ నెలలోనే మూడు ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి.
AP MPTC ZPTC Election Revised Schedule 2021 | AP Local Election Notification, Reservation Details

ఏపీలో ఈ నెలలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు.. తేదీలు

స్థానిక సంస్థలు ఎన్నికల షెడ్యూల్ విడుదల :

ZPTC , MPTC ఎన్నికలు రెండు విడతలలో
మొదటి విడత : 21 మార్చి
రెండవ విడత : 24 మార్చి
మున్సిపల్ ఎన్నికలు : 27 మార్చి
ఎన్నికల ఫలితాలు : 29 మార్చి

ZPTC/ MPTC :
Notification-7th march.
Municipality notification:10th march.
గ్రామ పంచాయితీ notification:15th march.

AP Local Polling dates:

ZPTC,MPTC-21st march.
Municipality-24th march.
గ్రామ పంచాయితీ-27th march.

1.Issue of Notfification by the State Election
Commission for resumption of adjourned election process of MPTCs and ZPTCs
01.04.2021
2.Conduct of Poll, wherever necessary08.04.2021
(From 7 AM to 5 PM)
3.Re-poll , if any09.04.2021
(From 7 AM to 5 PM)
4.Count ing of Votes10.04.2021
(From 8 AM onwards)
5.Declaration of ResultsSoon after completion of
counting of votes

ఏపీలో మార్చి.. ఎన్నికల నెలగా మారబోతోంది. ఈ నెలలోనే ఎంపీటీసీ-జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే అంటే.. ఈ నెలలోనే మూడు ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు:

మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి.. మార్చి 21న ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.
మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 24వ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.
మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిది. ఈ మేరక ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది.
నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ వివరణ

డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చామని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని… వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

AP MPTC / ZPTC / Panchayat Elections Reservation 2020

AP MPTC / ZPTC / Panchayat Election Reservation 2020
AP MPTC / ZPTC / Panchayat Election Schedule 2020
AP MPTC / ZPTC ZP Chiarman Election Reservation Details
Scroll to Top