AP MPTC ZPTC Revised Schedule 2021 – ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ & ఎలక్షన్ షెడ్యూల్ విడుదల 2021

AP MPTC ZPTC Revised Schedule 2021 : ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2021 ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్ని. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై ఎస్‌ఈసీ కార్యాలయం కసరత్తు చేసింది.  ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఇవాళ గురువారం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ షెడ్యూల్ ని విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

AP MPTC ZPTC Revised Schedule 2021 – ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

AP MPTC ZPTC Revised Schedule 2021 - ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
AP MPTC ZPTC Revised Schedule 2021 – ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • ఏప్రిల్ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.
  • 10న ఫలితాలు ప్రకటించనున్నారు.
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.
  • అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.
  • గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది.
  • 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.
  • జడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.
  • 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

Revosed Dates of AP MPTC ZPTC Elections 2021

1.Issue of Notfification by the State Election
Commission for resumption of adjourned election process of MPTCs and ZPTCs
01.04.2021
2.Conduct of Poll, wherever necessary08.04.2021 (From 7 AM to 5 PM)
3.Re-poll , if any09.04.2021 (From 7 AM to 5 PM)
4.Count ing of Votes10.04.2021 (From 8 AM onwards)
5.Declaration of ResultsAfter completion of counting of votes

MPTC ZPTC Elections PO APO Duties in Telugu
ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top