E SR Easily Complete Mobile – మన మొబైల్లో ESR ను మనమే సులభంగా చేసుకోవచ్చును

E SR Easily Complete Mobile – మన మొబైల్లో ESR ను మనమే సులభంగా చేసుకోవచ్చును

E SR Easily Complete Mobile – మన మొబైల్లో ESR ను మనమే సులభంగా చేసుకోవచ్చును. AP Teachers ESR Easily Done in Phone – How to Complete AP Employees / Teachers ESR in Mobile. E-SR లో గత కొద్ది రోజులుగా చాలా మార్పులు జరిగాయి. ప్రారంభంలో కంటే ఇప్పు సులభతరం చేసారు. మన మొబైల్ లో E-SR ను సులభంగా చేయవచ్చును.

ESR Easily Complete Mobile – How to Complete AP Employees ESR in Mobile

E SR లో మొత్తం Part 1 నుండి 9 వరకు చేయాలి

PRC 2020 New Basic Pay ||| Transfers Points Calculator
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to Update Personal Details for E Service Register/ Book Get details here. Login Details to update Employee Details for e Service Register and AP Teachers E SR at http://apesr.apcfss.in.

Part-1: Personal Details:

Basic Details,Place of Birth,Local Status, Different Abled, PF/ CPS Details,Other Detailsలో Identifaton marks ఇవ్వవలసి ఉంటుంది.

  • Family Details,
  • Education Details,
  • Address Details,
  • Home town details

ఇస్తే Part -1 పూర్తి అగును.

Part -2: Nominee Details లో

Gratuity, GPF,NPS,APGLI లకు సంభందించి నామినీ Details ఇస్తే Part-2 పూర్తి అగును..

Part-3: SR Details

ఇది చాలా కీలకం SR దగ్గర పెట్టుకుని ఒక ఆర్డర్ లో పూర్తి చేయాలి..

ఇందులో: Appointment, Probhition,Regularisation,Change in Pay Apprenticeship 2nd Year, Regular Time Scale in after Apprenticeship ఇవ్వాలి.
అనంతరం Change In Pay లో : ముఖ్యంగా అందరికీ వర్తించే వార్షిక ఇంక్రిమెంట్లు,PRCలు, Promotions, AAS, Notional Increments, Transfers,Step up, StepDown ఇవ్వాలి.

Part-3 లోనే Rare గా కొంతమందికి మాత్రమే వర్తించే

Compulsory Wait,Punishment, Suspension,Relief,Re-Oppiointment, Reporting back duty, Reversion of Adminstration Grounds,Regularasation of Absence ..Etc వివరాలు ఇవ్వల్సి ఉంటుంది..

Part-4: LTC వాడితే ఇవ్వాలి.

Part-5: Department al Testa మరియు Trainings వివరాలు ఇవ్వాలి.

Part-6: Incentives/Awards/Rewards/ Seva తధతర అంశాలను ఇవ్వాలి..

Part- 7: Documents:

a) SSC, b)Aadhacard, c) Latest Photo. d) Caste Certificate, e) Medical Certificate (Disable Candidates Only) Upload చేయాలి..

Part-8: Leave Ledger లో

EL, సమైక్యాంధ్ర సెలవు,HPL ఇస్తే సరిపోతుంది..

Part-9: E-SR Confirmation Final గా చేయాలి

Part-9 లో SR మొత్తం Scene చేసి Upload చేయవలసి ఉంటుంది.

ఈ విధంగా మన E-SR ను సులభంగా మన మొబైల్లో పూర్తి చేయవచ్చును. SRను దగ్గర పెట్టుకుని పూర్తి చేయాలి.

ఇంకను DOB, DOJ లు Edit Option ఇవ్వాలి మరియు GIS, Study Leave తధతర అంశాలును పొందపరచవలసి ఉంది.

More details and Videos Clcik here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here