e SR Suggestions & Tips for Online Service Register filling time of AP Employees – Local Certificate

e SR Suggestions & Tips for Online Service Register filling time of AP Employees and Teachers  – Local Certificate

AP Employees e SR Suggestions & Tips for Online Service Register filling time. AP Teachers ESR Filling Tips useful to all. how to get Local Certificate and process.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

1. SR లో DyEo/ MEO/ HM/ DDO లు entry వేసిన Date ను (Except for Appointment, Transfer, Promotion) event date గా తీసుకోవాలి.
2. SR లో “ఏమి ఉన్నదో” అదే e-SR లో కి Update చేయండి.
3. Service Regularisation, Probation, GIS, Service verificstion, జరుగక పోయినా లేక event కాకపోయినా ఇబ్బంది లేదు. ఇది నిరంతరం ప్రక్రియ కనుక తరువాత నైనా enter చేయవచ్చును.”అంతం కాదిది ఆరంభం అని గుర్తించండి”
4. Leave ledger ను తిరిగి insert చేసే‌వరకు “Employee confirmation’ మిగిలిన వాటికి మాత్రమే చేయండి “e-SR start status” లో ఉండండి.
5. Employee Final confirmation కు Biometric Authentication తప్పనిసరి. అప్పటి వరకు ఎన్ని సార్లు confirmation చేసినా తిరిగి Edit చేసుకొని కోవచ్చును.
6. Last dt గురించి ఆలోచించ కుండా e-SR ప్రారంభించి DDO లనుండి వచ్చే Pressure ను తగ్గించుకోండి.
7. “ప్రారంభించుట ముఖ్యము ముగించుటకాదు”
8. ఏ certificate దొరక్క పోయినా Panic అవ్వవద్దు. SR లో entry ను Scan చేసి upload చేయవచ్చును.
9. Pass word ను simple గా ( ఒక capital letter, ఒకఅంకె, ఒక @ ఉండేట్ట్లు చూసుకోండి). ‌SR లో ముందు/ వెనుక అట్ట లోపల Treasury id,Cfms id,Password,Hometown details వేసిన మొదటి cell no గుర్తు కోసం నోట్ చేసుకోవచ్చును.

How to Local Certificate for  E SR

ESR కోసం లోకల్ స్టేటస్ దగ్గర లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. దీని కోసం SR లోనున్న local స్టేటస్ ఎంట్రీ స్కాన్ చెయ్ అప్లోడ్ చేసినా సరిపోతుంది.. SR లో ఎంట్రీ లేని వాల్లు , 4 నుండి 10 వరకు ఎక్కడ అయితే చదివారో ఆ studay సర్టిఫికెట్స్ తో మీ సేవ లో దరఖాస్తు చేసుకుంటే లోకల్ స్టేటస్ సర్టిఫ్ కేట్ జారీ చేస్తారు.. వాటిని uplaod చేయవచ్చు.


How to fill e SR AP Employees & All Parts Venkat Youtube Video
AP Employees Pay Tables for e SR Part 3, 4, 5 Updated
eSR Filling Doubts & difficulties Clarify
How to find AP eSR Online Status Report in Video in official Site
AP ESR Official website @ https://apesr.apcfss.in/Login.do

Scroll to Top