eSR Update Clarifications for Teachers 2021
eSR Update Clarifications for Teachers 2021 – e Service Register లోని సందేహాలకు సమాధానాలు : Some Clarifications to Update E SR for teachers. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సర్వీస్ బుక్ విధానంలో మనయొక్క సర్వీస్ రిజిస్టర్ ను ఏవిధంగా ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. e SR ప్రమోషన్ , లీవ్ అప్డేట్ , డిపార్ట్మెంటల్ టెస్ట్ క్లారిఫికేషన్ వంటి విషయాల్లో అవగాహన గురించి తెలుగు లో వివరించడం. ఎపి టీచర్స్ e SR లోని సందేహాలకు అధికారులు ఇచ్చిన స్పష్టత, AP ఉద్యోగుల ఇ సర్వీస్ రిజిస్టర్ నింపడంలో ఇబ్బందులు ప్రభుత్వ అధికారులను స్పష్టం చేసారు.
EMPLOYEE PRESENT STATUS OF eSR Update Clarifications
- Service లో ఏ category లోనూ Regularisation కానివారు TEMPORARY (NOT YET REGULARISED) ను select చేసుకోవాలి.
- Probation Declaration కూడా అయన వారు APPROVED PROBATIONER(PROBATION DECLARED) ను select చేసుకోవాలి.
- Regularisation అయ Probation Declaration కాని వారు PROBATIONER (REGULARISED AND NO PROBATION DECLARED) ను select చేసుకోవాలి.

LEAVE ENTITLEMENT
Teachers అందరూ Vacation ను select చేసుకోవాలి.
MUTABLE CERTIFICATES
- Gratuity Nomination SR లో ENTRY ఇప్ప టికే వేయంచుకుని ఉంటే ఆ నమోదు తేదీని వేయాలి.
- APGLI Nomination తేదీ గా మొదటి bond లో DATE OF PROPOSAL వదదఉనన తేదీ వేయాలి.
- GPF Nomination తేదీ గా DATE OF REGULARISATION IN THE INITIAL CADRE వేసుకోవచుు.
ANNUAL INCREMENT
- సాధారణంగా WITH EFFECT FROM మరియుMONETARY BENEFIT WITH EFFECT FROM ఒకటే తేదీ అవుతంది. ఆ తేదీ నాటికి CL/SPL CL కాకుండా వేరే సెలవులో ఉంటే సెలవు పూరిి అయన తరువాత తేదీ MONETARY BENEFIT WITH EFFECT FROM అవుతంది. అప్పప డు కూడా WITH EFFECT FROM DATE మారదు. SUSPENSION లేదా EOL అయతేనే మారుతంది.
- 1994 కు మందు నెలలో service joining తేదీ WITH EFFECT FROM గా ఉండేది. 1994 నుండి నెల మొదటి తేదీ WITH EFFECT FROM గా మారుప చేసారు.
PRC Option Dates for eSR Update Clarifications
- Date of option అనేది SR లో OPTION ENTRY చూసి వేయండి.
- Monetary benefit అనేది ప్ప్తీ PRC కి వేరుగా ఉంటంది. ప్కింది table చూసి వేయండి.
- ఆ తేదీ నాటికి service లో join కాకపోతే service లో join అయన తేదీ అవుతంది.
PRC YEAR | PRC W.E.F. | MONETORY BENEFIT W.E.F. |
1986 | 01.07.1986 | 01.07.1986 |
1993 | 01.07.1992 | 01.04.1993 |
1999 | 01.07.1998 | 01.04.1999 |
2005 | 01.07.2003 | 01.04.2005 |
2010 | 01.07.2008 | 01.02.2010 |
2015 | 01.07.2013 | 02.06.2014 |
FR 22 (a) (i)
Promotion లో Initial fixation చేయంచుకునన వాళ్లు, లేదా Promotion లో ఒక increment మాత్రమే తీసుకునన వాళ్లుఇందులో details ను submit చేయవలసి ఉంటంది.
FR 22 (a) (iv)
కొత్తగా మరల రెండవ post లో appoint అయ పాత post లో pay ని fix చేయంచుకునన వాళ్లు ఇందులో details ను submit చేయవలసి ఉంటంది.
FR 22 (b)
Promoted post కు మందు post కు pay gap రెండు increments కంటే ఎకుువ ఉండి initial pay లో fix చేయంచుకునన వాళ్లు ఇందులో details ను submit చేయవలసి ఉంటంది.
FR 31 (2)
Promotion fixation లో ఒక increment మాత్రమే తీసుకుని, దాని వలుincrement date మారని వాళ్లు, promoted post లో తీసుకునే మొదటి increment ఇందులోsubmit చేయవలసి ఉంటంది.
FR 22B
Promotion fixation లో refixation లో రండు increments తీసుకునన వాళ్లుఇందులో details ను submit చేయవలసి ఉంటంది.
RULE 6 (g) (i)
1986, 1993 PRC లో కొంతమందికి ఈ RULE ప్రకారం ఒక INCREMENT అదనంగా ADD అయంది. వాళ్లు ఇందులో details ను submit చేయవలసి ఉంటంది.
NOTIONAL INCREMENTS
ఇది మన SCHOOL EDUCATION DEPARTMENT లో ఇచ్చు న ప్ప్తేా కమైన G.O. దీని ప్ప్కారం NOTIONAL INCREMENTS EFFECTIVE DATE మన SERVICE లో REGULAR PAY FIX చేసిన తేదీ అవుతంది. (One Year service పూరిిఅయన తరువాత రోజు తేదీ కాదు.)
PAY CHANGE IN APPRENTICESHIP
సాధారణంగా ఇది One Year service పూరిిఅయన తరువాత రోజు తేదీ అవుతంది. కానీ 2009 లో service లో join అయన వాళ్ుకు రండు సారుుమారింది.
LEAVES AVAILED – EARNED LEAVES
మన అవసరానికి సెలవు వాడుకుని దానికి EL ను SANCTION చేయంచుకుని జీతం తీసుకునన వాళ్లుఇందులో details ను submit చెయాా లి.
LEAVES AVAILED – HAL PAY LEAVES
మన అవసరానికి సెలవు వాడుకుని దానికి HPL (Half pay+ Half DA+Full HRA) ను SANCTION చేయంచుకుని జీతం తీసుకునన వాళ్లుఇందులో details ను submit చెయాా లి. Commuted Leave (పూరిిజీతం) ను ఇందులో submit చేయకూడదు.
LEAVES AVAILED – COMMUTED LEAVES
మన అవసరానికి సెలవు వాడుకుని దానికి HPL Commuted to Full pay (పూరిిజీతం) ను SANCTION చేయంచుకుని జీతం తీసుకునన వాళ్లుఇందులో details ను submit చెయాా లి.
GROUP INSURANCE DETAILS
GIS ను 1984 (Per Unit @ Rs. 10/-) లో ప్ప్వేశ పెట్టడం జరిగింది. 1994 (Per Unit @ Rs. 15/-) లో Group deductions ను revise చేసారు. ప్కింది table ను ప్రిశీలించండి.
GROUP | From 1984 | No. of Units | From 1994 | No. of Units |
A | 80 | 8 | 120 | 8 |
B | 40 | 4 | 60 | 4 |
C | 20 | 2 | 30 | 2 |
D | 10 | 1 | 15 | 1 |
i) ఈ deduction ను సంవతస రంలో november నేలనుండి మాప్తమె revise చేయాలి. మందు నెల నుండి చేసినా november నెల నుండే లెకిు ంచ్చ final settlement చేసాిరు.
CPS CONTRIBUTION DETAILS
- మన AP GOVERNMENT CPS DEDUCTIONS ను NSDL-CRA వాళ్ుకు LATE గా CREDIT చేయడం జరిగింది. అందువలుమనం 2020-21 STATEMENT DOWNLOAD చేసుకుని అందులో FEBRUARY, 2020 వరకు ఉనన BALANCE మాప్తమే దీనిలో వేయాలి.
- March,2020 April,2020 నెలలోుచాలా మందికి CPS Deduction చేయలేదు. అందువలుtable లో May,2020 నుండి మాప్తమే చేయాలి. Deduction జరిగిన Last Grade Employeesమాప్తం March,2020 April,2020 నెలలోువివరాలు నింపాలి.
VERIFICATION OF SERVICE BY HOD/DDO of eSR Update Clarifications
- Date of verification – DDO సంతకం చేసిన తేదీ వేయాలి. అకు డ సంతకం వదదతేదీ లేకపోతే Entry లో to date ను వేయాలి.
- Remarks లో FOUND CORRECT అని mention చేస్తిసరిపోతంది.
DEPARTMENTAL TESTS – TESTS
Name of the test వదదAPPSC Departmental Tests అని Name of the Exam వదదGOT/EOT లేదా ఇతర Test పేరును mention చేయాలి.
TRAININGS
NAME OF THE TRAINING INSTITUTE వదదVENUE యొకు NAME ప్వాయకూడదు. TRAINING ఇచ్చు న AP SCERT లేదా ఇతర INSTITUTE పేరును ప్వాయాలి.
LEAVE LEDGER – EL
EL ledger entry for every 6 months in the order in which EL is credited (JAN-JUN and JUL-DEC) from the date of eligibility.
COMPENSATORY EL FOR VACATION
SYNCHRONISE కాదు. SR లో DATE ను DDO తో ADJUST చేయంచుకుని అప్పప డు ENTER చేయాలి.
eSR Update Clarifications for Teachers 2021
E SR లో EVENT DATE యొక్క ముఖ్య ఉద్దేశ్య ం : మన SR లో ENTRIES ఏ వరుస లో ఉన్నా యో అద్ద వరుసలో E SR ENTRIES కూడా ఉండాలి.
దాని కోసం ఇక్క డ కొనిా అంశాలను ప్రస్తావంచటం జరిగంది. గమనించగలరు.
eSR Filling Doubts Clarify given by Authorities
S.No. | EVENT | EVENT DATE MAY BE USED |
1 | APPOINTMENT BY DIRECT RECRUITMENT | DATE OF JOINING INTO THE SERVICE |
2 | CONVERSION FROM CONTINGENT SERVICE | DATE OF JOINING IN REGULAR SERVICE |
3 | REDEPLOYMENT | DATE OF JOINING IN THE REDEPLOYMENT POST |
4 | EMERGENCY SERVICE | DATE OF JOINING IN THE EMERGENCY SERVICE |
5 | PROBATION | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
6 | REGULARISATION | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
7 | ANNUAL INCREMENT | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
8 | AUTOMATIC ADVANCEMENT SCHEME | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
9 | STEP UP/STEP DOWN | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
10 | SPECIFIC ORDER | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
11 | PRC | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
12 | FR22(i)/22(a)(iv)/31(2)/Preponement/22 B/22(b)/6(g)(i) | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
13 | NOTIONAL INCREMENTS | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
14 | PAY CHANGE IN APPRENTICESHIP | DATE OF PAY CHANGE |
15 | CONVERSION FROM APPRENTICESHIP TO REGULAR TIME SCALE | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
16 | ALL TYPES OF LEAVES AVAILED | DATE OF LEAVE PROCEEDED FROM |
17 | ALL TYPE OF TRANSFERS | JOINING DATE OF NEW PLACE |
18 | PROMOTIONS | DATE OF JOINING IN PROMOTED POST |
19 | DEPUTATIONS | DATE OF JOINING IN DEPUTED POST |
20 | REVERSION ON ADMINISTRATIVE GROUNDS | DATE OF JOINING IN OLD POST |
21 | COMPULSORY WAIT | DATE OF WAIT FROM |
22 | PUNISHMENTS | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
23 | SUSPENSIONS | DATE OF SUSPENSION FROM |
24 | RELIEF | DATE OF RELIEF FROM OLD POST |
25 | RE APPOINTMENT | DATE OF JOINING IN NEW POST |
26 | EL SURRENDER | DATE OF PROCEEDINGS BY AUTHORITY |
27 | REPATRIATION/SURRENDER | DATE OF REPATRIATION/SURRENDER |
Present Nominee లో CPS Coloum లేదు. Only GPF మాత్రం ఉంది. CPS వాళ్లు ఎమ్ చేయాలి