సి రామాంజనేయులు తయారుచేసిన ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ 2023-2024 (Excel)
Students Promotion list Software 2023-2024: విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ 2024 (Excel) సి రామాంజనేయులు. ప్రతి సంవత్సరం మనం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ ద్వారా తరగతి వారిగా తయారు చేస్తూ ఉంటాం. స్టూడెంట్ ప్రమోషన్ అంటే కింద తరగతి నుండి పై తరగతి కి ప్రమోట్ ఏ విధంగా మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ నందు ప్రాథమిక పాఠశాల ప్రాథమిక, ఉన్నత పాఠశాల మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్టు చాలా సులభంగా తయారు చేయవచ్చు . మీరు ఒక పది నిమిషాలు కేటాయిస్తే మీ స్కూల్ మొత్తం ప్రమోషన్ లిస్టు తయారు అవుతుంది.
రామాంజనేయులు గారు తయారుచేసిన ఎక్సెల్ సాఫ్ట్వేర్ లో విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్ట్ ను ఒక తరగతి నుండి మరో తరగతి కి ఎలా ప్రమోట్ తయారు చేయాలో చాలా ఈజీగా స్టూడెంట్ ఇన్ఫోసైట్ నుండి మార్కులు డౌన్లోడ్ చేసుకొని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు.
విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ 2023-2024 వివరాలు
సాఫ్ట్‌వేర్ పేరు | విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
తరగతులు | 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి |
విద్యా సంవత్సరం | 2023-2024 |
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసింది | సి రామాంజనేయులు |
అధికారిక వెబ్‌సైట్ | www.studentinfo.ap.gov.in/ |
ఏపీ పాఠశాలల విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ 2023-2024
సులభంగా తయారుచేసిన ఈ సాఫ్ట్వేర్ లో మనం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు గల విద్యార్థులను అందరి యొక్క ప్రమోషన్ చేయుట, ప్రమోషన్ లిస్టు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం సులభంగా తయారు చేయొచ్చు.
విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ ను ఎలా ఉపయోగించాలి?
- మొదట టీచర్ న్యూస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుండి స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవలెను
- తరగతి వారిగా సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి మీకు కావాల్సిన తరగతి ఏవైతే ఉందో ఆ తరగతి యొక్క సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఐదు టాబ్స్ ఎల్లో కలర్ లో ఉంటాయి
- తర్వాత మన పాఠశాల యొక్క డైస్ కోడ్, మరియు పాస్వర్డ్ తో స్టూడెంట్స్ఇన్ఫో సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి .
- లాగిన్ అయ్యిన తర్వాత రిపోర్ట్స్ లోకి వెళ్లి మార్క్స్ డౌన్లోడ్ అంటుంది ఆ ట్యాబ్లో క్లిక్ చేయాలి
- తర్వాత మీ క్లాస్ ని సెలెక్ట్ చేసుకుని FA1 ఒకపారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
- అలాగే తర్వాత మనం FA2, FA3, FA4, మరియు SA1 డౌన్లోడ్ చేసుకోవాలి.
- డౌన్లోడ్ చేసిన తర్వాత FA1 ఫైల్ ని ఓపెన్ చేసి A1 Cell ను నుండి డ్రాగ్ చేస్తూ కాపీ చేయాలి చేసిన దాన్ని సాఫ్ట్వేర్ లోకి వెళ్లి FA1 పైన క్లిక్ చేసిన తర్వాత ఎల్లో కలర్ లో A1 Cell దగ్గర పేస్ట్ చేయాలి.
- ఇదేవిధంగా FA2, FA3, FA4, మరియు SA1 మార్కులు వాటి యొక్క ట్యాబ్లో పేస్ట్ చేయాలి.
- తర్వాత SA2 టాట్ కెళ్ళి SA1 మార్కుల సబ్జెక్టు మార్కులు ఎంటర్ చేయాలి. తర్వాత డేటాలో మీ స్కూల్ డీటెయిల్స్ , స్టూడెంట్స్ అటెండెన్స్, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మరియు సెక్షన్ కూడా యాడ్ చేసుకోవాలి.
పై విధంగా మనం అన్ని కరెక్ట్ గా చేసినట్లయితే మన యొక్క పాఠశాల విద్యార్థుల తరగతి వారీగా మనకు ప్రమోషన్ లిస్టు తయారు అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయినిలు అందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుంది. తరగతి వారీగా మనము విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్టు తయారు చేసుకోవచ్చు. మీ సలహాలు సూచనలు కూడా కింద తెలియజేస్తారు చేయగలరు.
తరగతి వారీగా విద్యార్థుల ప్రమోషన్ జాబితా సాఫ్ట్వేర్ ను డౌన్‌లోడ్ చేయండి
తరగతి | విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ |
1వ తరగతి విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
2వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
3వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
4వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
5వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
6వ తరగతి విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
7వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
8వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |
9వ తరగతి విద్యార్థి ప్రమోషన్ జాబితా సాఫ్ట్‌వేర్ | డౌన్‌లోడ్ లింక్ |