DIKSHA Training Online Status of Modules 1, 2, 3, 4 with Mobile Number – Submit Process link

DIKSHA Training Online Status of Modules 1, 2, 3, 4 with Mobile Number – Submit Process

DIKSHA Training Online Status of 1, 2, 3, 4 with Mobile Number Modules – Submit Process : AP Teachers who are not filled the status of course completion after 3 modules, sent by state. AP Teachers NishthaNishtha Online Training YouTube video link. దీక్షా ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ 3  మాడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 వేల మంది ఉపాధ్యాయులు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు వారి జాబితా ఈ క్రింద కలదు. ఎవరైతే ఇప్పుడు వరకు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు ఇప్పుడే ఈ క్రింది లింకు ద్వారా సబ్మిట్ చేయవచ్చు.


SSC Exam Center Software 2024: Download (Updated)

DIKSHA Training Online Status of 1, 2, 3, 4 with Mobile Number – Modules – Submit Process

మూడు మాడ్యూల్స్  స్టేటస్ జాబితా లో మీ పేరు లేకపోతే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఇప్పుడే మీ సమాచారాన్ని సబ్మిట్ చేయండి జాబితా లో మీ పేరు చేరుతుంది.
దీక్ష మూడు కోర్సులు పూర్తి చేసిన వారి స్టేటస్ తెలుసుకోటానికి డాష్ బోర్డు విడుదల చేశారు.  డాష్ బోర్డు ఆధారంగా మీరు దీక్ష స్టేటస్ రిపోర్ట్ గూగుల్ లింక్ ద్వారా సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు గూగుల్ లింక్ ద్వారా ఇంకా మీరు మీ యొక్క స్టేటస్ తెలియజేయకపోతే ఇప్పుడే తెలియపరచండి.

How to Know three Modules Online Status

మీ స్టేటస్ తెలుసుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నవి.
1. మీ జిల్లా ని ఎంపిక చేసుకుని తరువాత మీ మండలాన్ని ఎంపిక చేసుకుని మీ మండలంలో మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.
2. మీ ట్రెజరీ ఐడి నెంబరు ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
3. మీ ఎస్ ఆర్ జి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.

NISHTHA ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ ఇప్పటివరకు 4 Module కు సంబంధించిన Portfolios అప్లోడ్ చేయడం జరిగింది.

ఈ నాలుగు Portfolios మీరు అప్లోడ్ చేశారా ?లేదా? తెలుసుకోవచ్చు.

తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ NISHTHA ట్రైనింగ్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

Know your Nishtha Online Status Process

ముందుగా మీరు ఏ Portfolio చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాారు దాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వావాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.

లేదా ,మీ జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు…..

Click Here to Submitted Your 4 Modules Online Status  Mobile Number

Click Here to Submitted Your 4 Modules Online Status Treasury Id

2 thoughts on “DIKSHA Training Online Status of Modules 1, 2, 3, 4 with Mobile Number – Submit Process link”

Comments are closed.

Scroll to Top