Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ

Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ

Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ  : Covid 19 కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా అక్టోబర్ నెల 12న ఉదయం 11 గంటలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్ష అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో, సమగ్ర శిక్ష ఎంఈవో, డైట్ కార్యాలయాలతో పాటు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు ప్రతిజ్ఞ కాపీని విడుదల చేశారు.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ

Corona 19 Pledge in AP Schools on 12-10-2020 - Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ

పాఠశాలలన్నింటి లో కోవిడ్ ప్లెడ్జ్

12 అక్టోబర్ నాడు ఉదయం 11 కు ఉపాధ్యాయులచే చేయించాలని ఉత్తర్వులు. “Public Health Response to Covid-19:Campaign for COVID-Appropriate Behaviour” -Communication of pledge to take on Monday i.e., 12-10-2020 by 11:00 AM – Certain Instructions Download.

ప్రతిజ్ఞ (Pledge)

  • ____________అను నేను COVID 19 వ్యాధి గురించి ఎల్లవేళలా పూర్తి అప్రమత్తతో ఉంటూ నాకు మరియు నా సహచరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను.
  • Covid 19 వ్యాధి వ్యాప్తి అరికట్టడం కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు నేను పాటిస్తూ ఇతరుల చేత పాటింప చేస్తాను.
  • నేను ఎల్లప్పుడూ ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో ముఖానికి మాస్కు ధరిస్తాను.
  • ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాను.
  • నేను తరచూ చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకుంటాను.
  • నేను ఈ నియమాలు పాటిస్తూ అందరి చేత పాటింప చేస్తూ కలిసికట్టుగా కోవిద్ 19 విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

Don’t corona collar tune on your Phone? Do it again though!

2 thoughts on “Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ”

  1. Good message to spread all children i. Schools Good awareness programme

Comments are closed.

Scroll to Top