AP Pensioners reduced 50% Pension Pay on December 1st, 2020
AP Pensioners reduced 50% Pension Pay on December 1st, 2020 : Jagan Government Good news for pensioners. Two (November and March 50%) pensions at once. The Jagan government has good news for AP pensioners. The pension will be refunded within a month (December 2020). Pentioners DA July 2018 Information announced by AP Government. పెన్షన్‌దారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. రెండు పింఛన్లు ఒకేసారి!
AP Pensioner Pensions deducted fifty percentage Pension Pay on December 1st, 2020
ఏపీ పెన్షన్ దారులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక నెలలో తగ్గించి ఇచ్చిన పింఛన్‌ను తిరిగి చెల్లించనుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో తగ్గించి ఇచ్చిన 50 శాతం పింఛన్‌ను తిరిగి పెన్షదారులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇప్పటికే హామీ ఇచ్చారు. తాజాగా, ఆ మొత్తాన్ని రెండు విడతలుగా చల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సత్యనారాయణ అంగీకరించారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. అలాగే మొదటి విడత మొత్తాన్ని డిసెంబర్ 1వ తేదీన విడుదలయ్యే పింఛన్ మొత్తంతో కలిపి అందజేస్తారని ఆయన వివరించారు.
Pension Persons DA July 2018 Information
రాష్ట్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇందుకు అంగీకారం తెలిపారు. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. దీనితో వారికి కరువు భత్యం 27.248 నుంచి 30.392 కు పెరిగిన విషయం విదితమే. ఈ తరుణంలో తగ్గించి ఇచ్చిన పింఛన్ డబ్బు మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.