AP New District Names – List of Andra Pradesh 26 New Districts Talukas | District Headquarters (Gazette)

AP New District Names - List of Andra Pradesh 25 New Districts Talukas

AP New District Names – List of Andra Pradesh 26 New Districts Talukas – Parliament Constitution wise Districts Names

AP New District Names – List of Andra Pradesh 26 New Districts Talukas – Parliament Constitution wise Districts Names, AP New District Headquarters and Official All District AP Gazette Downlaod pdf.  The government has accepted for the creation of the state of Andhra Pradesh and new districts. 26 new districts were created on 2022, which lead to 26 districts in Andra Pradesh. All districts were divided two new districts. How many new districts are there in Andra Pradesh? There are 26 districts in AP. Here is the list of Andra Pradesh districts. The Chief Minister argues that creation of new districts will help the administration focus better on developmental activities in the interiors.

FA1 Question Papers 2024: Download (Updated)

List of Andra Pradesh 26 New Districts Talukas – Parliament Constitution wise Districts Names

Government plans to create new districts in AP. The new districts are scheduled for 2022 Republic Day. It is reported that the government intends to go to the local bodies elections with the new districts. However, there is a possibility that a new notification will be canceled as of now. Most of the information is likely to be reserved.

Details of the ap New Districts are as follows

AP New Districts : ఆంధ్రప్రదేశ్ లో 26 కొత్త జిల్లాలు

Andhra Pradesh New Districts: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం… జిల్లాల విభజన చేపట్టి… పాలనా విధులను వికేంద్రీకరించడం, విభజించడంతో… అక్కడి ప్రజలకు ప్రభుత్వాధికారులతో పనులు త్వరగా పూర్తవుతున్నాయి. ఇదివరకటిలా… ప్రభుత్వ కార్యాలయాల కోసం దూరప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం తప్పింది. ఏపీలో మాత్రం… 9 జిల్లాలే ఉన్నాయి. వాటిని విభజించి… పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 26 జిల్లాలు చెయ్యాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఐతే… ఈమధ్య కాలంలో… మరిన్ని కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే… మొత్తం 26 Proposals have been prepared for the reorganization of districts in the state of Andhra Pradesh. The state government has issued a notification accordingly. జిల్లాలు కొత్తగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జిల్లాలు ఏవి?వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి అన్నది ఓసారి చూద్దాం.

AP new districts list 2022 – District Headquarters

1SrikakulamSrikakulam
2VizianagaramVizianagaram
3Manyam DistParvathipuram (new)
4Alluri Sitharama Raju DistrictPaderu (new)
5VisakhapatnamVisakhapatnam
6AnakapalliAnakapalli (new)
7KakinadaKakinada (new)
8Kona SeemaAmalapuram (new)
9East GodavariRajamahendravaram
10West GodavariBheemavaram
11EluruEluru (new)
12KrishnaMachilipatnam
13NTR DistrictVijayawada (new)
14GunturGuntur
15BapatlaBapatla (new)
16PalnaduNarsaraopeta (new)
17PrakasamOngole
18SPS NelloreNellore
19KurnoolKurnool
20NandyalNandyal (new)
21AnanthapuramAnanthapuram
22Sri Satyasai DistrictPuttaparthy (new)
23YSR KadapaKadapa
24Annamayya DistrictRayachoty (new)
25ChittoorChittoor
26Sri Balaji Dist.Tirupati (new)

New Districts Names : Manyam, Alluri Sitharama Raju, Anakapalli, Kakinada, Kona Seema, Eluru, NTR District, Bapatla, Palnadu, Nandyal, Sri Satyasai, Annamayya and Sri Balaji district.

Existing District Names :  13 districts include Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasam, Nellore, Anantapuram, Kadapa, Kurnool and Chittoor.

26 Districts Revenue Divisions & Mandals list Download

Srikakulam District :

ముఖ్య పట్టణం: శ్రీకాకుళం

నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)

రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.

వైశాల్యం: 4,591 చ.కి.మీ

జనాభా: 21.91 లక్షలు

Manyam District :

జిల్లా కేంద్రం: పార్వతీపురం

నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)

రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10) మొత్తం మండలాలు 16

వైశాల్యం: 3,935 చ.కి.మీ

జనాభా: 9.72లక్షలు

Vijayanagar District :

జిల్లా కేంద్రం: విజయనగరం

నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)

రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మొత్తం మండలాలు 26

వైశాల్యం : 3,846 చ.కి.మీ

జనాభా: 18.84 లక్షలు

Visakhapatnam District :

జిల్లా కేంద్రం: విశాఖపట్నం

నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)

రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10

వైశాల్యం : 928 చ.కి.మీ

జనాభా : 18.13 లక్షలు

Alluri Seetharamaraju District :

జిల్లా కేంద్రం: పాడేరు

నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)

రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22

వైశాల్యం : 12,251 చ.కి.మీ

జనాభా : 9.54 లక్షలు

Anakapalle District :

జిల్లా కేంద్రం: అనకాపల్లి

నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)

రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25

వైశాల్యం : 4,412 చ.కి.మీ,

జనాభా : 18.73 లక్షలు

East Godavari District :

జిల్లా కేంద్రం: కాకినాడ

నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)

రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19

వైశాల్యం : 2,605 చ.కి.మీ

జనాభా : 19.37 లక్షలు

Rajamahendravaram District :

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం

నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)

రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20

వైశాల్యం: 2,709 చ.కి.మీ

జనాభా: 19.03 లక్షలు

Amalapuram District :

జిల్లా కేంద్రం: అమలాపురం

నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)

రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24

వైశాల్యం: 2,615 చ.కి.మీ

జనాభా: 18.73 లక్షలు

Narasapuram District :

జిల్లా కేంద్రం: భీమవరం

నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)

రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19

వైశాల్యం: 2,178 చ.కి.మీ

జనాభా: 17.80 లక్షలు

West Godavari District :

జిల్లా కేంద్రం: ఏలూరు

నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)

రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27

వైశాల్యం: 6,413 చ.కి.మీ

జనాభా: 20.03 లక్షలు

Krishna District :

కేంద్రం: మచిలీపట్నం

నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)

రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25

వైశాల్యం: 3,775 చ.కి.మీ

జనాభా: 17.35 లక్షలు

NTR District :

జిల్లా కేంద్రం: విజయవాడ

నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)

రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20

వైశాల్యం: 3,316 చ.కి.మీ

జనాభా: 22.19 లక్షలు

Guntur District :

జిల్లా కేంద్రం: గుంటూరు

నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)

రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు

వైశాల్యం: 2,443 చ.కి.మీ

జనాభా: 20.91 లక్షలు

Bapatla District :

జిల్లా కేంద్రం: బాపట్ల

నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల

రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25

వైశాల్యం : 3,829 చ.కి.మీ

జనాభా : 15.87 లక్షలు

Palnadu District :

జిల్లా కేంద్రం : నరసరావుపేట

నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి

రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28

వైశాల్యం : 7,298 చ.కి.మీ

జనాభా : 20.42 లక్షలు

Ongole District :

జిల్లా కేంద్రం: ఒంగోలు

నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి

రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38

వైశాల్యం : 14,322 చ.కి.మీ

జనాభా : 22.88 లక్షలు

Sri Potti Sreeramulu Nellore District :

జిల్లా కేంద్రం: నెల్లూరు

నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు

రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35

వైశాల్యం : 9,141 చ.కి.మీ

జనాభా : 23.37 లక్షలు

Sri Balaji District :

జిల్లా కేంద్రం: తిరుపతి

నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి

రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35

వైశాల్యం : 9,176 చ.కి.మీ

జనాభా : 22.18 లక్షలు

Chittoor District :

జిల్లా కేంద్రం: చిత్తూరు

నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు

రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33

వైశాల్యం : 7,210 చ.కి.మీ

జనాభా : 19.85 లక్షలు

Sri Satyasai District :

జిల్లా కేంద్రం: పుట్టపర్తి

నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి

రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29

వైశాల్యం : 7,771 చ.కి.మీ

జనాభా : 17.22 లక్షలు

Anantapur District :

జిల్లా కేంద్రం: అనంతపురం

నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌

రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34

వైశాల్యం : 11,359 చ.కి.మీ

జనాభా : 23.59 లక్షలు

Kurnool District :

జిల్లా కేంద్రం: కర్నూలు

నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు

రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28

వైశాల్యం : 8,507 చ.కి.మీ

జనాభా : 23.66 లక్షలు

Nadyala District :

జిల్లా కేంద్రం: నంద్యాల

నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు

రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27

వైశాల్యం : 9,155 చ.కి.మీ

జనాభా : 16.87 లక్షలు

YSR Kadapa District :

జిల్లా కేంద్రం: కడప

నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు

రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34

వైశాల్యం : 10,723 చ.కి.మీ

జనాభా : 19.90 లక్షలు

Rayachoti District :

జిల్లా కేంద్రం: రాయచోటి

నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి

రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32

వైశాల్యం : 8,459 చ.కి.మీ

జనాభా : 17.68 లక్షలు

AP 26 New District Official Gazette Download

Scroll to Top