Gas rate dropped in AP – District wise Gas cylinder rate in Telangana
Gas rate dropped in AP – District wise Gas cylinder rate in Telangana . భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర: గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ఇవాళ్టి నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. విజయవాడలో సిలిండర్ ధర రూ.74 తగ్గింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 207 వరకు తగ్గనుంది. గత నెల రూ. 796.50గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ. 589.50కి చేరింది. తగ్గిన ధర ఇవాళ్టి నంచి అమల్లోకి వస్తుందని.. వచ్చే 15 రోజుల వరకు తగ్గిన ధర అమల్లో ఉంటుందని చమురు సంస్థలు ప్రకటించాయి. తగ్గిన ధరలు 15 రోజులపాటు అమల్లో ఉంటాయని చమురు సంస్థల అధికారులు ప్రకటించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Gas rate dropped in AP – District wise Gas cylinder rate in Telangana
ఆంధ్రప్రదేశ్ తగ్గిన లో గ్యాస్ సిలిండర్ ధరలు
______________________
జిల్లా-తగ్గిన ధర (రూపాయలలో)
________________________
* అనంతపురం- 124
* చిత్తూరు – 188
* కడప- 208
* తూర్పుగోదావరి-179
* గుంటూరు-180
* కృష్ణా-183.5
* కర్నూలు-205.5
* నెల్లూరు-176.5
* ప్రకాశం-190.5
* శ్రీకాకుళం-179
* విశాఖపట్నం-192
* విజయనగరం-172
* పశ్చిమగోదావరి-190.5
తెలంగాణలో తాజాగా తగ్గిన ధరలు
* హైదరాబాద్‌లో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 207 వరకు తగ్గనుంది
* అదిలాబాద్‌లో రూ.213, జిగిత్యాల,
* నిజామాబాద్ జిల్లాల్లో రూ.213.50,
* కామారెడ్డిలో రూ.213,
* యాదాద్రి భువనగరిలో రూ.207,
* భద్రాద్రి కొత్తగూడెంలో రూ.190.50 లెక్కన ధర తగ్గింది.
* మిగిలిన జిల్లాల్లో కూడా రూ.140కి తక్కువ కాకుండా ధర తగ్గినట్లు అధికారులు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});