Amma Vodi Doubts with Clarification in Video conference in Telugu 2023 ( సందేహాలు సమాధానాలు )

Join WhatsApp

Join Now

Amma Vodi Doubts with Clarification in Video conference in Telugu 2023 ( సందేహాలు సమాధానాలు )

Amma Vodi Doubts with Clarification in Video conference in Telugu 2023 ( సందేహాలు సమాధానాలు ). “అమ్మ ఒడి” కార్యక్రమము పై  ( సందేహాలు సమాధానాలు) deo గుంటూరు మేడం వారి ద్వారా 18th Mar, 2023 జరిగిన video conference లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు. అవి…

Amma Vodi Doubts with Clarification in Video conference in Telugu 2023 ( సందేహాలు సమాధానాలు )

1. Child info update చేయడం అంటే మీ స్కూల్లో పిల్లల వివరాలు, అనగా పేరు,ఆధార్ no, DOB, తల్లి, తండ్రులు పేర్లు సరిగ్గా ఉన్నాయా..! లేదా..! చూసుకొండి
2. Child info నందు రేషన్ కార్డు మరియు అకౌంట్ నెంబర్ ఇవ్వవద్దు..

Join for Update Information

గమనిక.. తల్లి, తండ్రులు అకౌంట్ నెంబర్ అస్సలు ఇవ్వవద్దు.

3. Tc పై ఎవరైనా వేరే స్కూల్ కి వెళ్ళిన వారిని మాత్రమే.. పేరు dropout లో పెట్టండి..
4. Long absentees ని ఎవరు dropout లో పెట్టొద్దు.. వాళ్ళు అమ్మ ఒడి కి అర్హులు కాదు అని వ్రాయండి..
5. Percentage of attendance విషయంలో వీలైనంత మందికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది..
6. ఈ పధకం వర్తించాలంటే తప్పనిసరిగా పిల్లవాడి కి ఆధార్ కార్డు నెంబర్ ఉండి అది childinfoలో నమోదు చేయించాలి.
7. ఈ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదు.. అని తెలియజేశారు.
8. ఆధార్ కార్డ్ నెంబర్ లేని పిల్లల వివరాలు manual గా proforma లో అడిగి తెలుసుకుంటారు..
9. మీకు తల్లి అకౌంట్ ఇవ్వాలా లేని పక్షంలో తండ్రి అకౌంట్ ఇవ్వాలా లేదా gaurdian అకౌంట్ ఇవ్వాలా అనే విషయం పై మీరు ఎటువంటి సందేహ పడకండి.
10. ఎందుకంటే, పిల్ల వాడి ఆధార్ correct ఉంటే అది ప్రజా సాధికారి సర్వే(pss) ద్వారా cse వారు తల్లి లేదా తండ్రి అకౌంట్ లేదా pss సర్వే లో ఎవరితో ఆధార్ link అయి ఉంటే వారి అకౌంట్ automatic గా తీసుకుంటుంది.

Source :  from WhatsApp Message

Amma Vodi Scheme schedule and Guidelines Download