Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details – Objections form, Grievance Form

Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details – Objections form, Grievance Form

Amma Vodi District-wise Beneficiary List : Amma Vodi Scheme 1st beneficiary list can be released district-wise. Those who are waiting for the beneficiary list can also access it directly from the links shared below for all the districts. AP Jagananna Amma Vodi Scheme 1st Beneficiary List District Wise and Pending List and Objections form, Grievance Form download. Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details. Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details – Objections form, Grievance Form


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రధానోపాధ్యాయులు అందరికీ విజ్ఞప్తి

అమ్మఒడి ఫైనల్ లిస్ట్ జాబితా కన్ఫర్మ్ చేయుటకు మీకు లాగిన్ ఇవ్వబడింది.
అమ్మ ఒడి పథకం లో మీ పాఠశాల యొక్క విద్యార్థులు ఎవరు అర్హులు ఎవరు అర్హత పొందడానికి ఇన్ఫర్మేషన్ పొంది ఉండాలి అని డేటా ఇవ్వడం జరిగింది కావున సత్వరమే రేపు సాయంత్రం లోగా అందరు ప్రధానోపాధ్యాయులు ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య కి సరిపడింది లేనిది చూసుకోగలరు మరియు మీ లాగిన్ ఓపెన్ చేయగానే ఫైనల్ లిస్ట్ జాబితా యందు రిక్వెస్ట్ కన్ ఫర్మేషన్ ఆఫ్ గివెన్ డేటా అనేటటువంటి భాగములో తరగతి వైజు ఇంకనూ మీ పాఠశాలలో కన్ఫర్మేషన్ చేయవలసిన టువంటి విద్యార్థుల యొక్క వివరాలను అడుగుతుంది ఆ వివరాలు యొక్క డాక్యుమెంట్లు తెప్పించుకుని రేపు సాయంత్రం లోగా వాటిని పూర్తిగా కన్ఫర్మేషన్ చేయాలి అందు భాగములో ఏ విధమైనటువంటి అశ్రద్ధ వహించడం తద్వారా విద్యార్థులు అమ్మ ఒడి అర్హత అవకాశాన్ని కోల్పోవడం అనేది మీ తప్పిదమని గ్రహించగలరు కావున రేపు తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఆ యొక్క ఆ యొక్క ఫైనల్ జాబితాని రేపు సాయంత్రం లోగా కన్ఫర్మేషన్ చేసుకోవాలి లేదా దానికి పూర్తి బాధ్యత ఆ సంబంధిత ప్రధానోపాధ్యాయులు దే కానీ వేరే ఎవరిది కాదని గమనించగలరు.
ఎవరైనా తల్లి లేదా గార్డియన్ తమ విద్యార్థి వివరాలు తప్పు గా నమోదయ్యాయి సవరించమని కోరితే వారిచే క్రింది అప్లికేషన్ పూర్తి చేయించి వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు తల్లి లేదా గార్డియన్ సంతకం తో MEO ఆఫీసు లో అందజేయమని చెప్పండి.

Download… application is for any corrections

Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details

AMMAVODI District LOGINs

http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html

➡(1) అమ్మ ఒడికి అర్హులైన వారి వివరాలు తరగతుల వారీగా HM LOGINs లో లభ్యమవుతున్నాయి.
➡(2) అర్హులైన వారి తల్లుల బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు సరిచూసుకోండి.
➡(3) అర్హులు కాని వారి LIST లో వారి అనర్హతకు కారణం ఏంటో కూడా పొందుపరచారు.

అనర్హతకు కారణాన్ని గుర్తించి తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు /తెలియజేయాలి.

Examples :

(A) Electricity more than 300 Units
వారి కరెంటు మీటర్ నంబర్ తో సహా
(B) Dry Land : 11.37
(C) Govt Employee / Pensioner)
➡(4) HM తో పాటు… ఏ తరగతి ఉపాధ్యాయులు
ఆ తరగతి విద్యార్థుల అర్హత / అనర్హత
వివరాలను తెలుసుకొని ఉండడం మంచిది / బాధ్యత
గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..
46,78,361 లక్షల మంది తల్లులకు లబ్ధి
జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ… 9న తుది జాబితా ప్రదర్శించాలి .
అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు (ఆదివారం) రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు.
జనవరి 9న తుది జాబితా ప్రదర్శన

ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.
అమ్మ ఒడి షరతులు

 అమ్మవ వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే

ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో), చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.

మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.

ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:

1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే…
2. 10 ఎకరాలు పైబడి భూమి ఉంటే…
3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా…
4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే…
5. 4చక్రాల వాహనం ఉంటే..
6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే…
7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే..
8. గ్రామంలో నివాసం లేకుంటే…
9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే…
10. మరణించి ఉంటే…
11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే…

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.
అమ్మఒడి అర్హుల జాబితా నేడు 28/12/2019 ప్రదర్శన
గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..
46,78,361 లక్షల మంది తల్లులకు లబ్ధి
జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ…
9న తుది జాబితా ప్రదర్శన
అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబ్ధి దారులుగా తేలారు.

జనవరి 9న తుది జాబితా ప్రదర్శన 


ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
District wise logins available….

Click below link 👇👇

Server 1
https://ammavodihm3.apcfss.in/logout.htm
Server 2
http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html

➥ Amma Vodi Objections form Download
➥ Amma Vodi Grievance Form Download

Name of the Scheme Jaganna Amma Vodi Scheme
Article category Beneficiary List
State Andhra Pradesh
Scheme Type State Level Welfare Scheme
Supervising Department School Education Department (Govt. of AP)
Initiated by CM YS Jagan Mohan Reddy
Beneficiary Mothers of school going children (BPL families)
Amount of incentive Rs.15000/-
Year  2019-2020
Introduced on   10th June 2019
Availability of 1st Final beneficiary list 25 December 2019
Schools covered Government, Private Aided, Private Unaided, Junior and Residential Schools
Class Class I to Class XII
Mode of application Offline
Official Website jaganannaammavodi.ap.gov.in
Scroll to Top