How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2022
cfw ap nic in Staff Nurse Vacancy 2022 How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2022 details download. How to Apply Medical Nursing Jobs in AP. Apply Online for 1113 Mid Level Health Provider Posts. Health, Medical & Family Welfare Department, Government of Andhra Pradesh, Application for Post of Mid Level Health Provider in Zone Application Form for MLHP – 2022.
ఆంధ్రలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో జోన్ల వారీగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
How to Apply Nursing Jobs in AP Staff Nurse Vacancies Fill Contract basis Notification 2022
AP Staff Nurse Recruitment 2022 Notification in 13 Districts in Govt General Hospitals, AP Hospitals under DCHS and PHCs under DMHO. The Govt of AP, HM and FW Department has given AP Staff Nurse Posts Recruitment 2022. CFW AP Staff nurse Recruitment 2022 – apply for latest vacancies at cfw.ap.nic.in. Commissioner Of Health and Family Welfare Andhra Pradesh released the advertisement for Staff nurse jobs.
NHM AP Mid Level Health Provider Jobs 2022 Notification | |
Organization Name | National Health Mission, Andhra Pradesh |
Position Name | Mid Level Health Provider (Contract Basis) |
Total Vacancies | 1113 |
Starting Date | 18th November 2022 |
Closing Date | 29th November 2022 |
Application Mode | Online |
Category | Government Jobs in India |
Selection Process | Entrance Test |
Job Location | Andhra Pradesh |
Official Site | cfw.ap.nic.in |
Nursing Jobs Vacancies :
ఈ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల మొత్తం పోస్టులు 1113 ఉండగా ఏడాది కాంట్రాక్టు వ్యవధి ఉంది. అయితే ఈ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ అర్హత.
Age limit :
వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సి, ఎస్టీ అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
How to apply for NHM AP MLHP Jobs 2022
Check Official Site @ cfw.ap.nic.in
Find the advertisement for the Mid Level Health Provider
Open it
Read the information in it
And then proceed to apply for it by filling the application form
Pay the Application Fee
Recheck the total information, you have entered.
And submit it before the closing date.
Apply fees details:
దరఖాస్తు ఫీజు 300 రూపాయులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ పోస్టులకు మినహాయింపు ఉంది.
Written Exam Date:
కాగా ఈ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 10న ఆన్‌లైన్ పరీక్ష.
Exam Centers:
విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
Training Details:
రాత పరీక్షల్లో అర్హత సాధించినవారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. 2020 జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియామకం ఉంటుంది.
Monthly Salary :
ఈ పోస్టులకు నెలకు 25 వేలు జీతం.
Important dates :
Receiving of online application starts from 16-11-2022
Last date for receipt of online application is 29-11-2022
Generation of Hall tickets and intimation through SMS to the candidates is from 05-12-2022
Date of online examination is on 10-12-2022 from 2.30 p.m. to 5.30 p.m.
Download more details Click here