10th Inter Exam Cancelled in AP – Education Minister Suresh Garu | How to give Marks & Result Date

10th Inter Exam Cancelled in AP – Education Minister Suresh Garu | How to give Marks & Result Date. Intermediate, 10th Class Exams Cancelled-AP Government. Inter and SSC exams canceled in Andhra Pradesh – Education Minister Mr Suresh. Andhra Pradesh Board of Intermedia Examination, BIE AP Inter Exams 2021 and AP SSC Exams 2021 have been cancelled.  The decision comes after the Supreme Court today raised grave concerns over state’s decision to conduct the exams in July. Result would be declared by July 31, as per SC orders.

FA1 Question Papers 2024: Download (Updated)

After Supreme Court on Thursday questioned the Andhra Pradesh government about its decision to hold the Class 12 exams, AP Education Minister Adimulapu Suresh announced that AP Inter Exams 2021 and Class 10 examinations stand cancel.

10th Inter Exam Cancelled in AP – Education Minister Suresh Garu | How to give Marks & Result Date

జులై 31లోపు ఎగ్జామ్ ప్రాసెస్ పూర్తి చేయడం సాధ్యం కాదు. అందుకే పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేశాము. మార్కులు ఎలా ఇవ్వాలన్నాదానిపై హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తాము అని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పారు.

10th Inter Exam Cancelled in AP - Education Minister Suresh Garu How to give Marks & Result Date
10th Inter Exam Cancelled in AP – Education Minister Suresh Garu How to give Marks & Result Date

10th and Inter Result declared before by July 31, as per SC orders.

పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, మరియు టెన్త్ పరీక్షలు రద్దు – విద్యాశాఖ మంత్రి సురేష్ గారు.

  • జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది.
  • సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం.
  • మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం అని మంత్రి వెల్లడించారు.

Inter Board Official website https://bie.ap.gov.in/
SSC Board Official website https://www.bse.ap.gov.in/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top