10th Class No Bit paper March 2019 Written test for 100 marks in AP SSC Exams

10th Class No Bit paper March 2019 Written test for 100 marks in AP SSC Exams

AP 10th class New Exam Question Paper Pattern March 2019. AP SSC English New Pattern Model Question Paper and 10th Class Exams New Pattern Subject wise, Question wise Marks allotted Proposal Download. టెన్త్‌ పరీక్షల్లో సమూల మార్పులు! పలు అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు, 20 శాతం అంతర్గత మార్కుల రద్దుతో ఇక 100 మార్కులకు ప్రశ్నపత్రాలు, బిట్‌ పేపర్‌ రద్దు, దాని స్థానంలో ఏకవాక్య సమాధానాల ప్రశ్నలు. ఇక రెండు పేపర్లలోనూ పాస్‌ మార్కులు తప్పనిసరి. 10లో బిట్‌ పేపర్‌ తొలగింపు, 100 మార్కులకు రాత పరీక్ష, ప్రతీ పేపర్‌లోనూ 18మార్కులు సాధించాల్సిందే.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

10th Class No Bit paper March 2019 Written test for 100 marks in AP SSC Exams

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

 ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను తొలగించనున్నారు. ప్రశ్నపత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారనుంది. కొత్తగా రూపొందించిన నమూనా ప్రశ్నపత్రాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో 20 అంతర్గత మార్కులు ఉండగా వాటిని తొలగించారు. దీంతో 100మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి. ఇప్పటి వరకు 2 పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ప్రతి పేపర్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. జవాబు రాసే పేపర్లను బుక్‌లెట్‌ విధానంలో ఇవ్వాలని నిర్ణయించినా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

10th Class Exam Pattern ప్రశ్నపత్రం నమూనా ఇలా

1. 1/2 మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిని నేరుగా ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. వీటిల్లో బహుళైచ్చికాలు ఖాళీలు జతపర్చడంలాంటివి ఉంటాయి. జవాబు పత్రంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
2. 1 మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వాటికి 2 or 3 లైన్లలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
3. 2 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి

4. 4 మార్కులవి 5 ఉంటాయి. 
5. మొత్తం 50 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP SSC English New Pattern Model Question Paper Download  

10th Class Exams New Pattern Subject wise, Question wise Marks allotted Proposal

Scroll to Top