SAMP-3 Self Assesment (CBA-2 / FA-3 Syllabus Blueprint 2025) 35 మార్కుల ప్రశ్నాపత్రం బ్లూ ప్రింట్

FA-3 Syllabus Blueprint

Join WhatsApp

Join Now

CBA-2 / FA-3 Syllabus Blueprint 2025

CBA-2 / FA-3 Syllabus Blueprint 2025, AP Self Assessment – 3 CBA – 2  / FA – 3 Blueprint Syllabus 2025-2026, SAMP-3 Self Assesment (CBA-2 / FA-3 Syllabus Blueprint 2025) 35 మార్కుల ప్రశ్నాపత్రం బ్లూ ప్రింట్ Formative Assesment-3  Syllabus Time Table for AP Self Assessment Model Paper-3: formative-Assessment-3-f.a-3-Exams-January-2025, The syllabus, schedule & Exams Time Table Download And Check Exam dates, and AP Formative Assessment for Classes IX and X, and Classroom-Based Assessment (CBA -2 FA-3 ), FA 3 CBA2 Model Question Papers 2025. 

Self Assesment (CBA-2 / FA-3 Syllabus Blueprint 2025) 35 మార్కుల ప్రశ్నాపత్రం బ్లూ ప్రింట్

FA3 Syllabus For I  to VIII Academic year schedule For 2025,  AP FA3 Exams For Primary, UP, and High Schools, Classes 1st to 10th Telugu, Hindi, English, EVS, Maths, Science, physics PS, biology BS NS, and SS syllabus Downloads Academic Year 2025,  Social Formative Assessment-3 Syllabus FA 3 2025, AP Formative Assessment The Academic year 2025 Syllabus, SCERT AP Course Schedule 2025, FA-3 Class-room-based evaluation for classes 1st –8th;  for classes 9th–10th. AP FA3 Syllabus.

Join for Update Information

2025 SAMP 3-FA 3-CBA 2 నుండి 9వ మరియు 10వ తరగతుల ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ లో మార్పులు జరిగినవి

  • పబ్లిక్ పేపర్ మోడల్ లో 4 సెక్షన్లతో 16 ప్రశ్నలు కలిగి ఉంటుంది.
  • మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు
  • ప్రశ్న పత్రం చదవడానికి 15 నిముషాలు.
  • సెక్షన్ 1 లో 7 ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. 
  • సెక్షన్ 2 లో 6 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 
  • సెక్షన్ 3 లో 2 నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 
  • సెక్షన్ 4 లో 2 ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ ఛాయిస్ తో ఉంటాయి.
  • మొదటి మూడు సెక్షన్లో ఛాయిస్ ఉండదు. 

6th to 8th Classes లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి.

మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.

  • సెక్షన్ 1 లో 10 MCQs టైం ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు.
  • సెక్షన్ 2 లో 3 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 
  • సెక్షన్ 3 లో 1 నాలుగు మార్కుల ప్రశ్న ఉంటుంది.
  • సెక్షన్ 4 లో 1 ఐదు మార్కుల ప్రశ్న ఉంటుంది.

ఫార్మేటివ్ అసెస్మెంట్ -3 లో 

PART -A గా ఫిజికల్ సైన్స్
PART – B గా బయోలాజికల్ సైన్స్
  • మొత్తం పేపరు 35 మార్కులకు ఉంటుంది.
  • ఇందులో  ఫిజికల్ సైన్స్ 18 మార్కులకు మరియు
  • బయోలాజికల్ సైన్స్ 17 మార్కులకు ఉంటుంది.

సెక్షన్ – I లో ఒక్క మార్కు ప్రశ్నలు నాలుగు ఉంటాయి  (4 x 1 = 4 మార్కులు)

సెక్షన్ – II లో రెండు మార్కుల ప్రశ్నలు మూడు ఉంటాయి (3 x 2 = 6 మార్కులు)

సెక్షన్ – III లో నాలుగు మార్కుల ప్రశ్నలు రెండు ఉంటాయి. రెండు ప్రశ్నలు కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది (2 x 4 = 8 మార్కులు)