Vizag district SSA CRPs/Special Officer Recruitment Notification

AP State Project officer visaka District SSA CRPs and subject wise Cluster Resources persons & Specia officers Recruitment Notification Application Process information Recruiting education Qualifications and Recruiting Process.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Vizag district SSA CRPs/Special Officer Recruitment Notification

ప్రాజెక్టు అధికారి వారి కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ సర్వశిక్షా  అభియాన్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో స్పెషలాఫీసర్ కాంట్రాక్ట్ ద్వారా జరుగుతుంది కావున ఆసక్తిగల అభ్యర్థులు ఈ కార్యాలయం నందు 31.10. 2018 నుండి 06.11. 2018 తేదీ వరకు సాయంత్రం ఐదుగంటల ఇందుకు సంబంధించిన  వ్వెబ్సైట్ నందు సదరు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలియజేయడం అయింది మరియు పై పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతలు మరియు ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నాము ఈ నియమకాల లో ఎటువంటి దళారుల పాత్ర ఉండదు కాబట్టి అభ్యర్థులు దళారుల మాటలు విని ప్రలోభాలకు లోనై మోసపోవద్దని తెలియజేయడమైనది. ప్రలోభాలకు లోను కావద్దని అభ్యర్థులకు తెలియజేయడమైనది.

ప్రాజెక్టు అధికారులు ప్రకటించిన పోస్ట్లు ఖాళీల వివరాలు ఒకటి

Special  ఆఫీసర్ ఒకటి
క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రెండు
క్లస్టర్ రిసోర్స్ టీచర్ హిందీ 2
క్లస్టర్ రిసోర్స్ టీచర్ ఇంగ్లీష్ 2
క్లస్టర్ రిసోర్స్ టీచర్స్ బయాలజీ 3
క్లస్టర్ రిసోర్స్ టీచర్ ఫిజిక్స్ 2
క్లస్టర్ రిసోర్స్ టీచర్ సోషల్ 2
పిఈటి కేజీబీవీ 7.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top