How to Check Jagananna Vidya Deevena Payment Status in Online
Vidya Deevena Status Online 1st Installment 2021 – Fee Reimbursement list : Jagananna vidya deevena status check online at https://jnanabhumi.ap.gov.in. Jagananna Vidya Deevena Scheme 2021 Apply Online, JVD Eligible Final Students List & Online Status jnanabhumi.ap.gov.in. jagananna vidya deevena online status, eligible list 2021, first installment date, scheme details in telugu. Jagananna vidya deevena application form pdf download and AP Jagananna Vidya deevena scheme eligibility in telugu.
నవరత్నాల్లో భాగంగా ‘జగనన్న వసతి దీవెన’ ప్రారంభం. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా విద్యార్థుల భోజనం, వసతి సదుపాయాల కింద ఆర్థిక సహాయం అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.87 లక్షల మంది ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. పథకం అమలుకు ఏడాదికి రూ.2,278 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Vidya Deevena Status Online 1st Installment 2021 – Fee Reimbursement list
How to check jagananna vidya deevena payment status : All the Eligible students those belong to schedule cast schedule tribe for backward classes; other backward classes (SC, ST, BC, and EBC) and minority will get benefit of this scheme. So the students 2000 pursuing it I will get a financial support that is scholarship of 10,000 rupees. Other than that students of Polytechnic will get a scholarship of 15000 rupees. On the other hand the students pursuing degree will get 20000 rupees under the Jagananna Vidya Deevena Scheme.
Jagananna Vidya Deevena Scheme Details
Name Of The Scheme | Jagananna Vidya Deevena & Jagananna Vasathi Deevena |
Implemented By | CM YS Jagan Mohan Reddy |
Date of Announcement | 27th November 2019 |
First Installment Payment Date | 24th February 2020 |
Vidya Deevena Release Date 2021 | 19th April, 2021 |
Jagananna vidya Deevena First installment New date | 19th April 2021 |
vidya Deevena Amount | Released |
Jagananna Vasathi Deevena Second Installment Date | 28th April 2021 |
Application Renewal Last Date | March 25th |
Category | Andhra Pradesh Govt Schemes |
Offered Pay | ITI students will receive Rs 5,000, Polytechnic students Rs 7,500, and Degree students Rs 10,000 every year |
Scheme Purpose | To Provide 100% fee reimbursement for SC, ST, OBC, minority, Kapus, EWS, disabled |
Mode Of Application Form | Offline |
Scheme Launched In | Andhra Pradesh |
Official Website | https://jnanabhumi.ap.gov.in |
విద్యా దీవెన మొదటి విడత (Fee Reimbursement) స్టేటస్ తెలుసుకోండి ఇలా
గ్రామ వార్డ్ సచివాలయాల్లో jvd మొదటి విడత కు సంబంధించి ఏ విద్యార్థికి ఎంత అమౌంట్ పడుతుందో లిస్ట్ అందుబాటులో ఉంది.
విద్యార్థులు Jnanabhumi portal లో లాగిన్ అవడం ద్వారా స్కాలర్షిప్, fee reimbursement status తెలుసుకోవచ్చు.
ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే
https://jnanabhumi.ap.gov.in సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి user name: Aadhar number, Password ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ personal details, college details, Scholarship, fees details, Status, Bank account, Attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి.
మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే
https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu లింక్ ఓపెన్ చేసి select your identity – student సెలెక్ట్ చేసి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Get verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.
- OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ create చేసుకోవాలి.
- New password create అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్, Fee reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
Click here for Online Status https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu