Postal BM/ ABM Jobs Online Apply Notification 2019 – 3650 Vacancies Syllabus, Exam Scheme

Postal BM/ ABM Jobs Online Apply Notification 2019 – 3650 Vacancies Syllabus, Exam Scheme

Maharashtra Postal Circle announces 3650 GDS Posts in Maharashtra Postal Circle, Mumbai, Maharashtra. Maharashtra Postal Circle invites online applications from eligible candidates having 10th as educational qualification from 01 Nov 2019 to 30 Nov 2019 to fill in 3,650 vacancies. నిరుద్యోగులకు శుభవార్త.. పదోతరగతి అర్హతతో అక్కడ 3650 ఉద్యోగాలు. Applications are invited by the respective recruiting authorities as shown in the annexure ‘I’ against each post, from eligible candidates for the selection and engagement to the following posts of Gramin Dak Sevaks. ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రం ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ప్రస్తుతం పోస్టల్ శాఖ 3650 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


SSC Exam Center Software 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Postal BM/ ABM Jobs Online Apply Notification 2019 – 3650 Vacancies Syllabus, Exam Scheme

పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.మిగతా మహిళలకు, వికలాంగులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. వయో పరిమితి 18 నుండి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్‌లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

How to apply:

Only online application will be accepted from the candidate. Candidate who  desires to apply online will have to register himself / herself in the portal through https://indiapost.gov.in or http://appost.in/gdsonline with effect from 01.11.2019 to 30.11.2019  with the following basic details to obtain the Registration Number:


i) Name (In capital letter as per X class certificate Marks Memo including spaces)
ii) Father Name
iii) Mobile Number (Unique for one Registration number)
iv) Date of Birth
v) Gender
vi) Community
vii) PH – Type of Disability – (HH/OH/VH)- Percentage of disability
viii) State in which Xth class passed
ix) Board in which Xth class passed
x) Year of Passing Xth class
xi) Xth Class Certificate Number / Roll Number (optional)
h. Only one Registration is allowed for one candidate.
దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ 30, 2019.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే http://www.appost.in/gdsonline/Notifications/Maharashtra-14.pdf ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

Scroll to Top