Municipal Election PO Duties 2021 APO OPO Duties Distribution on 10-03-2021 : How to Conduct AP Municipal Elections 2021 ?. Duties of AP Municipal Election Polling Officers (PO) – The tasks to be done before polling day, election day and after polling day in elections are given details in Telugu. How to conduct the election was also explained in Telugu. How to perform APO and OPO functions in AP Municipal Election on 10-03-2021.
Municipal Election PO Duties 2021 APO OPO Duties Distribution on 10-03-2021
మున్సిపల్ ఎన్నికల PO Duties 2021 మరియు APO OPO విధుల పంపిణీ తెలుగు లో ఇవ్వడం జరిగింది . ఏపీ మునిసిపల్ ఎలక్షన్ పోలింగ్ అధికారుల (PO )విధులు – పోలింగ్ రోజుకు ముందు, ఎన్నికల రోజు మరియు ఎన్నికలలో పోలింగ్ తరువాత రోజు చేయాల్సిన పనులు తెలుగులో ఇవ్వబడ్డాయి .
Before Polling Day పోలింగ్ ముందు రోజున
నిర్ణీత సమయానికి సంబంధిత పంపిణీ కేంద్రానికి చేరుకోండి. మీ పోలింగ్ పార్టీతో పరిచయం పెంచుకోండి. సంబంధిత అధికారుల నుండి మీ రిటర్నింగ్ అధికారి మరియు ఇతర అధికారుల ఫోన్ నెంబర్లను తీసుకొండి. డిస్టిబ్యూషన్ సెంటర్లో ఇతర పోలింగ్ సిబ్బందితో కలసి పోలింగ్ సామగ్రిని తీసుకోవాలి.
తీసుకున్న మెటీరియల్ లో ఉన్నవి
- 1. బ్యాలెట్ బాక్స్
- 2. బ్యాలెట్ పేపర్లు
- 3. మార్కు చేయబడిన ఓటరు జాబితాలు (1 మార్క్ డ్ కాపీ + 3 ఇతర ప్రతులు )
- 4. ఇండెలిబుల్ ఇంక్ మరియు స్టాంప్ పాడ్
- 5. పోటీ చేస్తున్న అభ్యర్థుల నమూనా సంతకాల కాపీలు
- 6. గ్రీన్ పేపర్ సీల్ , డిస్టింగ్విష్ మార్క్ మొదలైనవి చాలా ముఖ్యమైనవి
- 7. ముఖ్యమైన సామగ్రి మీ నియోజక వర్గం మరియు మీ పోలింగ్ కేంద్రానికి చెందినవో కావో నిర్ధారించుకోవాలి.
- 8. పిఓ హ్యాండ్ బుక్ అనేగ్జరు లో ఇచ్చిన మెటీరియల్ అంతా అందినది లేనిదీ సరిచూసుకోవాలి.
PO/ APO/ OPO duties Distribution Guidelines Download
PO Duties 2021
- పీఓదే పోలింగ్ సక్రమంగా జరిగెటట్లు చూసే బాధ్యత.
- పోలింగ్ సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే బాధ్యత కూడా పీఓదే.
- పోలింగ్ సమయంలో అందరినీ మానిటర్ చేసే బాధ్యత కూడా పీఓదే.
- పరిస్థితిని బట్టి బాలెట్ బాక్స్ ఛార్జ్ కూడా వ్యవహరించాల్సి వస్తుంది.
- అంటే ఓటర్ తెచ్చిన పింక్ స్లిప్ తీసుకుని చేయాలి.
APO Duties
- మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ కు బాధ్యుడు ఈయనే.
- ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు,సీరియల్ నెంబర్ బిగ్గరగా చదవాలి.
- పురుష ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేయాలి,
- మహిళల ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేసి,సీరియల్ నెంబర్ వద్ద టిక్ పెట్టాలి.
మొదటి OPO Duties
- బ్యాలట్ పేపర్ లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొవాలి
- ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి నాలుగు అంకెలను వ్రాయాలి.
రెండవ OPO Duties
- ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను/ గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.
- స్వస్తిక్ గుర్తుకు ఇంకును అద్ది ఇవ్వాలి.
- ఓటర్ ఓటు ను బాక్స్ లో వేయడం చూడాలి .
AP Municipalily Election PO Duties Download
APO OPO Duties Distribution Details Download