Karona effect to TS Schools closed upto 31st March , 2020

Karona effect to TS Schools closed upto 31st March , 2020


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ మూసివేత
★ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
★ మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లను మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
★ ఇవాళ కరోనాపై సీఎం కేసీఆర్‌ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
★ కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
★ ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కొనసాగించే అవకాశం ఉంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top