JVK Kits District Contact Numbers RC 5 – Shoes Size, Bags Damaged Replaced Instructions

JVK Kits District Contact Numbers RC 5 – Jaganna Vidya Kanuka Shoes Size, Bags Damaged Replace Instructions – help line Numbers

JVK Kits District Contact Numbers RC 5 – Shoes Size, Bags Damaged Replaced Instructions : AP RC No.5-16021 / 8 / 2020- MIS SEC-SSA Date: 16-10-2020. Samagra Siksha- Jaganna Vidya Kanula- Guidelines for District Education Officers, Samagra Siksha Additional Project Coordinators – To change the size of the shoes in the items in the student kits, even if the bags are damaged. Jagannana Vidya Kanuka Kit Enter last date in CSE website. విషయం: సమగ్ర శిక్షా- జగన్నన విద్యా కానుక- స్టూడెంట్ కిట్లులోని వస్తువులలో బూట్లు సైజు-సరిపోకపోయినా, బ్యాగులు డ్యామేజ్ ఉన్నా మార్పు చేయడం కొరకు – జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ.


SSC Exam Center Software 2024: Download (Updated)

Jagananna Vidya Kanuka Kit Contact Help line Numbers RC 5 – Shoes Size, Bags Damaged Replaced Instructions

నిర్దేశం:
1 సమగ్ర శిక్షా వారి ఉత్తర్వులు ఆర్.సి.నెం.SSA-16021/8/2020-MIS SEC-SSA తేది:17-07-2020.
2.పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు:ఆర్.సి.నెం.151/A&I/2020 తేది:06 -10-2020,

JVK Kits District Contact Numbers RC 5 - Shoes Size, Bags Damaged Replaced

ముఖ్య గమనిక :

జగనన్న విద్యా కానుక’ కిట్ లో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల జిప్పులు సరిగా పని చేయట్లేదని అక్కడక్కడ వినిపిస్తోంది.
దీనికి సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా మళ్లీ మార్పు చేసుకోవచ్చని సమగ్ర శిక్షా నుంచి (ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC SSA 17 -07-2020), పాఠశాల విద్యా శాఖ నుంచి (ఆర్.సి.నెం.151/A&1/2020 తేది: 06 -10-2020) ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు ఈమెయిల్ ద్వారా పంపడమైనది.

How to Enter JVK Kits Distribution list with Video

ఇలాంటి సందర్భాలు ఎదురైన ప్రాంతాల్లో ఆయా మండల రిసోర్సు కేంద్రం అధికారులు కింది పట్టికలో ఇచ్చిన జిల్లాలవారీ సరఫరాదారులకు సంబంధించిన వ్యక్తులను సంప్రదించి డ్యామేజ్ అయిన వస్తువులను మార్చి సరిగా ఉన్న వస్తువులను విద్యార్థులకు అందజేయాలి . జిల్లా వారీ రిప్రజెంటివ్స్ వివరాలు (బ్యాగు, బూట్లు, బెల్టు)

జగనన్న విద్యా కానుక’ కిట్ల సరఫరాలో తదుపరి ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునేలా ఈరోజు సాయంత్రం లోపు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వాల.
జగనన్న విద్యా కానుక’ స్టూడెంట్ కిట్ ప్రతి విద్యార్థి తప్పకుండా అందేలా సక్రమ చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందు మూలంగా ఆదేశించడమైనది.

Downlaod Jagananna Vidya Kanuka Kits District Contact Numbers 

Scroll to Top