JVK Kits Biometric in Mobile 2022-23 | Jagannana Vidyakanuka App Biometric Authentication in Phone

JVK Kits Biometric in Mobile Jagannana Vidyakanuka App Biometric Authentication in Phone

JVK Kits Biometric in Mobile 2022-23 | JVK Kits Distribution details upload Process in Jagannana Vidyakanuka App Biometric Authentication in Phone. How to take JVK App biometric authentication in Mobile at  https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_1.1.5.apk. How to take Text Books, Note books, shoe & sacks, Belt and JVK bag Acquittance from Mother Biometric authentication in JVK App in our mobile.

Jagannana Vidyakanuka App Biometric Authentication in Phone | www.nadunedu.se.ap.gov.in/JVK/APK | JVK Kits Biometric in Mobile 2022-23

JVK యాప్ ఐరిస్ టాబ్ కి సపోర్ట్ చేయడం లేదు. KARVY టాబ్ ఉన్న వారు డైరెక్ట్ గా దాని సహాయంతో బయో మెట్రిక్ చేయవచ్చు. ఆ టాబ్ లేని వారికి ఆల్టర్నేటివ్ గా ఈ క్రింది విధంగా మనం బయోమెట్రిక్ ను మన మొబైల్ లో వేయించవచ్చు.

Steps for JVK App Biometric Authentication in Mobile?

Step 1 : ఈక్రింది లింక్ ద్వారా JVK యాప్ ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి.

Username: IMMS Id
Password: 1234

Step 2 : మీ వద్ద FM 220 బయో మెట్రిక్ డివైస్ ఉంటే( మీ వద్ద లేకపోతే థంబ్ డివైస్ వాలంటీర్ దగ్గర నుండి తీసుకోండి) దానికి సంబంధించిన RD సర్వీస్ యాప్ ను మొబైల్ లో ఇంస్టాల్ చేయండి.

Step 3 : ACPL FM 220 యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ లోపల కుడి వైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి రిజిస్టర్ డివైస్ పై చేయాలి.

Step 4 : మీ మొబైల్ కి FM 220 డివైస్ ని డైరెక్టుగా/అడాప్టర్ సహాయం తో యాడ్ చేయండి. Popup మెసేజ్ లు allow చేయండి.

Step 5 : JVK App ఓపెన్ చేసి Modules>Distribution>Class>Student సెలెక్ట్ చేసి మెటీరియల్ చెక్ బాక్స్ నందు టిక్ చేసి capture biometric పైన క్లిక్ చేసి FM 220 డివైస్ నందు బయో మెట్రిక్ కాప్చర్ చేయండి.

After Downloading the APP Open the APP and Login:

Login Credentials are as follows:

  • User Name: IMMS HM USER ID
  • Password: :1234

 Download the Latest Version JVK Jagananna Vidya Kanuka Android APP Government JVK Website

JVK App Download: https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_1.1.5.apk

RD Service link: https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

Leave a Comment

Your email address will not be published.

Disclaimer : Above information is published for reference only. For any changes to the content, you can visit the official website.